MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/crack84af68d6-7390-4ec3-a965-fe01aa4722fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/crack84af68d6-7390-4ec3-a965-fe01aa4722fe-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... "రాజాదిగ్రేట్" సినిమా తరువాత ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ లాంటి సినిమాలు తీసి వరుస ప్లాపు లతో డీలా పడిపోయాడు రవితేజ.. ఈసారి ఎలాగైనా సరే మంచి హిట్టు కొట్టి తానేంటో నిరూపించుకోవాలని ‘క్రాక్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించినప్పటికీ.. ఆర్ధిక సమస్యల కారణంగా కాస్త ఆలస్యంగా విడుదల అయ్యింది. దీంతో రవితేజ అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా అభిమానులు కూడాravi-teja;business;ravi;amar;kranthi;kranti;raja;ravi teja;varsha;makar sakranti;india;cinema;sankranthi;january;blockbuster hit;letter;disco raja;mass;krack;chitramరెండురోజుల్లోనే సగం లాభాల బాట పట్టిన క్రాక్ సినిమా....రెండురోజుల్లోనే సగం లాభాల బాట పట్టిన క్రాక్ సినిమా....ravi-teja;business;ravi;amar;kranthi;kranti;raja;ravi teja;varsha;makar sakranti;india;cinema;sankranthi;january;blockbuster hit;letter;disco raja;mass;krack;chitramTue, 12 Jan 2021 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... "రాజాదిగ్రేట్" సినిమా తరువాత  ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ లాంటి సినిమాలు తీసి వరుస ప్లాపు లతో డీలా పడిపోయాడు  రవితేజ.. ఈసారి ఎలాగైనా సరే మంచి  హిట్టు కొట్టి తానేంటో నిరూపించుకోవాలని  ‘క్రాక్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించినప్పటికీ.. ఆర్ధిక సమస్యల కారణంగా కాస్త ఆలస్యంగా విడుదల అయ్యింది. దీంతో రవితేజ అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా అభిమానులు కూడా నిరాశకు గురవ్వడం జరిగింది. అయితే సినిమా మాత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ‘క్రాక్’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనే చెప్పాలి. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందిన `క్రాక్` చిత్రంతో ఈ ఇద్దరు హాట్రిక్ హిట్ అందుకున్నారు.


ఇక ఈ బ్లాక్ బస్టర్ ‘క్రాక్’ సినిమాకి  వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 10.61 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇప్పటికే సగం లాభాలను ఈ సినిమా అందుకుంది..50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. మరో 8 కోట్ల వరకూ షేర్ ను రాబడితే.. ఈ సినిమా  క్లీన్ హిట్ గా నిలిచినట్టే..! ఇంకా సంక్రాంతి సెలవులు మిగిలే ఉన్నాయి కాబట్టి.. ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతంగా ప్రదర్శింపబడి లాభాల బాట పట్టే అవకాశం పుష్కాలంగా వుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


రెడ్డీస్ అమ్మయిలను పెళ్లి చేసుకున్న హీరోలు వెళ్లే.. !!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>