PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ktr-sweet-warning-to-bjp-in-telanganaab557c73-a96a-410c-b83d-5611a2deefe8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ktr-sweet-warning-to-bjp-in-telanganaab557c73-a96a-410c-b83d-5611a2deefe8-415x250-IndiaHerald.jpgతెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ గత కొంత కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థి బిజెపి తో టిఆర్ఎస్ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తమను ఎన్నో రకాలుగా దెబ్బతీసి తెలంగాణ బీజేపీ బలపడాలని చూస్తున్నా, ఆ పార్టీ పై పూర్తిగా ఎదురు దాడి చేయలేని పరిస్థితి టిఆర్ఎస్ కు ఏర్పడింది. దీనికి కారణం తెలంగాణ అధికార పార్టీ గా ఉన్న టిఆర్ఎస్ కు కేంద్రం నుంచి వచ్చే నిధులు, కొన్ని కొన్ని నిర్ణయాల విషయాల్లో బిజెపి ప్రభుత్వం మద్దతు తప్పనిసరి కావడంతోనే మౌనంగానే ఉన్నారు. అయితే బిజెపి తెలంగాktr telangana trs bandi sanjay;view;kcr;ktr;prasanna;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;chief minister;letter;central government;partyటీఆర్ఎస్ లో అలజడి ? కేటీఆర్ కు అప్పుడే తలనొప్పులు ?టీఆర్ఎస్ లో అలజడి ? కేటీఆర్ కు అప్పుడే తలనొప్పులు ?ktr telangana trs bandi sanjay;view;kcr;ktr;prasanna;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;chief minister;letter;central government;partyMon, 11 Jan 2021 09:00:00 GMTతెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ గత కొంత కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థి బిజెపి తో టిఆర్ఎస్ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తమను ఎన్నో రకాలుగా దెబ్బతీసి తెలంగాణ బీజేపీ బలపడాలని చూస్తున్నా, ఆ పార్టీ పై పూర్తిగా ఎదురు దాడి చేయలేని పరిస్థితి టిఆర్ఎస్ కు ఏర్పడింది. దీనికి కారణం తెలంగాణ అధికార పార్టీ గా ఉన్న టిఆర్ఎస్ కు కేంద్రం నుంచి వచ్చే నిధులు, కొన్ని కొన్ని నిర్ణయాల విషయాల్లో బిజెపి ప్రభుత్వం మద్దతు తప్పనిసరి కావడంతోనే మౌనంగానే ఉన్నారు. అయితే బిజెపి తెలంగాణ నేతలు మాత్రం టిఆర్ఎస్ ను గట్టిగా తగులుకుంటున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని, త్వరలోనే తెలంగాణలో అధికార మార్పిడి జరుగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. 


ఇటీవల కేసీఆర్ అనారోగ్యానికి గురి కావడం వెనుక కేటీఆర్ ను సిఎం చేసే వ్యూహం దాగి ఉందని, అందుకే ఆయన ఆరోగ్యం సాకుగా చూపి ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నారనీ, అదే జరిగితే టిఆర్ఎస్ లో సంక్షోభం వస్తుందని, ఇప్పటికే పార్టీ పదవుల కోసం పెద్దఎత్తున పైరవీలు జరుగుతున్నాయని, కేటీఆర్ కు ఈ వ్యవహారాలను తలనొప్పిగా మారాయి అని పేర్కొనడం సంచలనంగా మారింది. దీనికి తగ్గట్టుగానే గత కొంత కాలంగా టిఆర్ఎస్ నాయకులు పదేపదే కేటీఆర్ ను పొగుడుతూ ప్రసన్నం చేసుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండడం, త్వరలో ఆయన సీఎం కాబోతున్నారు అనే విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. 



ఇక ఇక త్వరలోనే టిఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని, సంజయ్ పేర్కొనడంతో టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. ఆయన ఆషామాషీగా ఈ విషయాన్ని ప్రస్తావించి ఉండరు అని, దానికి సంబంధించిన సంకేతాలు సంజయ్ కు తెలిసే ఉండవచ్చనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. 


తిరుపతిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ..!!

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>