Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suma-kankala-punch-to-happy-days-young-herofc8a1d6b-baa1-4b9f-a9b7-581eac34851c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suma-kankala-punch-to-happy-days-young-herofc8a1d6b-baa1-4b9f-a9b7-581eac34851c-415x250-IndiaHerald.jpgసాధారణంగా యాంకర్ సుమ కి బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. తనదైన వాక్చాతుర్యంతో ఎప్పుడూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ యాంకర్ గా కొనసాగుతూ దూసుకుపోతుంది యాంకర్ సుమ. ప్రస్తుతం ఎంతో మంది మెయిల్ యాంకర్స్ ఉన్నప్పటికీ కూడా అందరినీ తన వాక్చాతుర్యంతో డామినేట్ చేస్తూ తన సత్తా చాటుతుంది యాంకర్ సుమ. ఇక యాంకర్ సుమ ఏదైనా షో చేసిందంటే చాలు అందులో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ వుంటుంది అని అటు బుల్లితెర ప్రేక్షకులు అందరూ భావsuma;swati;geetha;kranthi;kranti;suma;suma kanakala;swathi;makar sakranti;sangeetha;sankranthi;festival;youtube;heroineసుమ ఊర్లో సంక్రాంతి పండుగా.. అంతా అదిరిపోయిందిగా.?సుమ ఊర్లో సంక్రాంతి పండుగా.. అంతా అదిరిపోయిందిగా.?suma;swati;geetha;kranthi;kranti;suma;suma kanakala;swathi;makar sakranti;sangeetha;sankranthi;festival;youtube;heroineMon, 11 Jan 2021 08:00:00 GMTసుమ కి బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. తనదైన వాక్చాతుర్యంతో ఎప్పుడూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ యాంకర్ గా  కొనసాగుతూ దూసుకుపోతుంది యాంకర్ సుమ.  ప్రస్తుతం ఎంతో మంది మెయిల్ యాంకర్స్ ఉన్నప్పటికీ కూడా అందరినీ తన వాక్చాతుర్యంతో డామినేట్ చేస్తూ తన సత్తా చాటుతుంది యాంకర్ సుమ. ఇక యాంకర్ సుమ ఏదైనా షో చేసిందంటే చాలు అందులో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ వుంటుంది అని అటు బుల్లితెర ప్రేక్షకులు అందరూ భావించే రేంజ్ లో ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది కనకాల వారి కోడలు.



 అయితే ప్రస్తుతం యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ టీవీలో ప్రసారమయ్యే క్యాష్ షో ప్రతి వారం కూడా బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి వారం కూడా సరికొత్త ఎంటర్ టైన్మెంట్ పంచుతూ దూసుకుపోతుంది క్యాష్ షో. ఇక ప్రతీ వారం కూడా సరికొత్త గెస్ట్ లు  క్యాష్ షో లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ సుమ స్పాంటేనియస్ గా  యాంకరింగ్ చేస్తూ అటు క్యాష్ షో లోకి వచ్చిన గెస్ట్ లతో  ఎన్నో ఫన్నీ స్కిట్ లు చేస్తూ అదరగొడుతోంది యాంకర్ సుమ.



 ఇక ఇటీవలె క్యాష్ షో వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది అని చెప్పాలి.  నిన్నటితరం హీరోయిన్ లు అందరూ కూడా క్యాష్ ప్రోగ్రాం లో గెస్ట్ లుగా  ఎంట్రీ ఇచ్చారు. సంగీత, స్వాతి, ఇషా చావ్లా. కామ్న  జీత్ మాలిని  నలుగురు సెలబ్రెటీలు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే క్యాష్ ప్రోమో లో భాగంగా సుమ ఊర్లో సంక్రాంతి పండుగ అనే ఒక ఫన్నీ స్కిట్ చేశారు. ఈ స్కిట్  లో భాగంగా అందరిని ఫన్నీ క్వశన్స్  అడిగిన సుమ ఎంటర్టెన్మెంట్ పంచింది అని చెప్పాలి.దీనికి సంబంధించిన ప్రోమో  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


రేవంత్ రెడ్డే బెస్ట్... డీసీ అధ్యక్షుల లేఖ

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>