Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/meals-things-should-not-dod463ff91-88e0-405b-9b59-231f7c70879d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/meals-things-should-not-dod463ff91-88e0-405b-9b59-231f7c70879d-415x250-IndiaHerald.jpgభోజనం చేసిన తర్వాత మనము ఏదో ఒక పని చేస్తూ ఉంటాం,ఆ పనులు వాకింగ్. కాఫీ టీలు తాగుతూ ఉంటాము ఇవన్నీ భోజనం చేసిన వెంటనే చేయకూడనివి, అలా చేయడం వల్ల ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. భోజనం చేసిన తర్వాత కాఫీ కానీ, ఈ కానీ తాగకపోవడం మంచిది. ఎందుకంటే ఇవి తాగడం వల్ల కడుపులో యాసిడ్స విడుదలవుతాయి.వీటివల్ల తిన్నా ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు.అసిడిటీ వచ్చే అవకాశం ఉంది.meals, things should not do;jeevitha rajaseskhar;cancer;cigarette;coffee;acidityకొన్ని పనులు భోజనం చేసిన తర్వాత చేయకూడదు.. ఎందుకంటే.?కొన్ని పనులు భోజనం చేసిన తర్వాత చేయకూడదు.. ఎందుకంటే.?meals, things should not do;jeevitha rajaseskhar;cancer;cigarette;coffee;acidityMon, 11 Jan 2021 10:00:00 GMTకాఫీ టీలు తాగుతూ ఉంటాము ఇవన్నీ భోజనం చేసిన వెంటనే చేయకూడనివి, అలా చేయడం వల్ల ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. భోజనం చేసిన తర్వాత కాఫీ కానీ, ఈ కానీ తాగకపోవడం మంచిది. ఎందుకంటే ఇవి తాగడం వల్ల కడుపులో యాసిడ్స విడుదలవుతాయి.వీటివల్ల తిన్నా ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు.అసిడిటీ వచ్చే అవకాశం ఉంది.

 భోజనం చేసిన వెంటనే పండ్లు తినకూడదు. ఇలా తినడం వల్ల కడుపు గాలితో నిండి పోయి గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ తినాలనుకుంటే భోజనం అయిన రెండు గంటల తర్వాత తీసుకోవచ్చు.చాలామంది భోజనం చేసిన వెంటనే సిగరెట్ కాల్చే అలవాటు ఉంటుంది. అలవాటు మానుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మామూలు కాల్చినప్పుడు కంటే భోజనం చేసిన వెంటనే కలిస్తే ఎక్కువ నష్టం జరుగుతుంది. దీనివల్ల క్యాన్సర్ వ్యాధులు వస్తాయి.

 భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల పొట్ట దగ్గర రక్త ప్రసరణ తగ్గి జీర్ణ ప్రక్రియ నిదానముగా జరుగుతుంది.కాబట్టి భోజనం చేసిన రెండు గంటల తర్వాత స్నానం చేయాలి. భోజనం చేసిన వెంటనే నిద్ర పోవడం వల్ల నిద్రపోతుంటారు. ఇలా నిద్ర పోవడం వల్ల తిన్న ఆహారం సరిగా జీవితం కాదు.దీనివల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి.ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేయకండి.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                      


పాపం అఖిల‌... టీడీపీలో ఒకే ఒక్క‌డు స‌పోర్ట్‌...!

భార్య చెప్పిన ఆ మాటతో.. కోమాలో నుంచి టక్కున లేచి కూర్చున్న భర్త

జగన్ పీకే మళ్ళీ కలిశారంటే...?

బండి దెబ్బ... కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ ఉద్యోగులకు భారీ ప్యాకేజీ!

తిరుపతిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ..!!

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>