PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kcrc930977c-2eeb-4666-bddc-3dd706e9a4fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kcrc930977c-2eeb-4666-bddc-3dd706e9a4fb-415x250-IndiaHerald.jpgదేశంలోని ముఖ్యమంత్రులకు కాస్త భిన్నంగా వ్యవహరించే వారిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాల్ని తీసుకుంటారో చెప్పటం అంత సులువైన విషయం కాదు.తెలంగాణ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటివరకు టీఆర్ఎస్ హవాయే నడిచింది. కానీ ఇటీవల కాలంలో బీజేపీ బలపడుతూ వస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం పార్టీ పుంజుకుంది. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ ఆలోచనలో పడింది. ఇలాగే ఉంటే ముందు ముందు పరిస్థితి మరింత చేజారి పోతుందన్న టెన్షన్‌లో పడ్డారు గులాబీ బాస్.kcr;kcr;ktr;darshana;kranthi;kranti;tiru;makar sakranti;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;sankranthi;january;chief minister;yadadri;house;partyమళ్ళీ యాగానికి సిద్దమైన కేసీఆర్... కారణం ఏంటో తెలుసా...!?మళ్ళీ యాగానికి సిద్దమైన కేసీఆర్... కారణం ఏంటో తెలుసా...!?kcr;kcr;ktr;darshana;kranthi;kranti;tiru;makar sakranti;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;sankranthi;january;chief minister;yadadri;house;partyMon, 11 Jan 2021 17:20:00 GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాల్ని తీసుకుంటారో చెప్పటం అంత సులువైన విషయం కాదు.తెలంగాణ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటివరకు టీఆర్ఎస్ హవాయే నడిచింది. కానీ ఇటీవల కాలంలో బీజేపీ బలపడుతూ వస్తోంది.  దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం పార్టీ పుంజుకుంది. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ ఆలోచనలో పడింది. ఇలాగే ఉంటే ముందు ముందు పరిస్థితి మరింత చేజారి పోతుందన్న టెన్షన్‌లో పడ్డారు గులాబీ బాస్.

ఇదే సమయంలో సీఎం కేసీఆర్ త్వరలోనే మరో యాగానికి సిద్ధమవుతున్నారు . తన డ్రీమ్ ప్రాజెక్టు యాదాద్రిలో ఈ యాగాలు నిర్వహించబోతున్నారని సమాచారం.ఇప్పటికే ఎన్నో యాగాలు చేసిన ఘనతను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించారు. గతంలో తన ఫాంహౌస్ లోభారీ ఎత్తున యాగాలు చేశారు  సీఎం. చండీయాగం, రాజశ్యామలయాగం వంటి వాటిని నిర్వహించి యావత్ దేశ దృష్టిని ఆయన ఆకర్షించారు. తాజాగా మరో యాగానికి ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.వచ్చేనెలలోనే సుదర్శన యాగం, చండీయాగంతో పాటు రాజశ్యామల యాగం చేసే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నాటికి యాదాద్రి పనులు పూర్తి చేయాలని ఇప్పటికే అక్కడి అధికారులకు సీఎం ఆదేశించారు. రాజకీయాల్లో తనకు తిరుగులేకుండా ఉండాలని భావిస్తున్న కేసీఆర్.. అందుకు తగ్గట్లే తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన యాదాద్రిలో ఈ యాగాన్ని నిర్వహిస్తారంటున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో యాదాద్రిని ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. యాగం తర్వాత..కేటీఆర్ కు సీఎం పదవి బాధ్యతలు అప్పగిస్తారని తెగ ప్రచారం జరుగుతోంది. రెండు నెలల్లోపే ఈ ప్రక్రియ అంతా పూర్తయితుందని తెలుస్తోంది.వాస్తవానికి జనవరి మొదటి వారంలోనే కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, సెంటిమెంట్లకు కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత నిస్తారు.దీంతో, సంక్రాంతి ముందు కేటీఆర్ ను సీఎం చేయడం ఎందుకని కేసీఆర్ భావించినట్టు చెపుతున్నారు.తొలుత యాగాలు.. అనంతరం యాదాద్రి ప్రారంభం.. ఆ వెంటనే కేసీఆర్ కు పట్టాభిషేకం జరుగుతాయని చెబుతున్నారు. రానున్న మూడు నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరజనున్నాయి 


బర్డ్ ఫ్లూతో టెన్షన్ టెన్షన్..!

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>