MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal33b899b3-c867-41c8-b3d8-955abeb08a4f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal33b899b3-c867-41c8-b3d8-955abeb08a4f-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ లో ఎందరు కంటెస్టెంట్లు వెళ్ళినా కూడా కొందరే వెలుగుతారు. ఓ నలుగురైదుగురు మాత్రమే గుర్తుండిపోతారు. ఇక బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లో సందడి చేశారు. అందులో హీరోయిన్ మోనాల్ గజ్జర్ కూడా ఒకరు. ఆమె హౌస్ లో విజేత కాదు, అలాగని ఆమె టాప్ ఫైనలిస్ట్ కానే కాదు. కానీ ఆమె చివరి వరకూ హౌస్ లో ఉంది. అంతే కాదు తమ గ్లామర్ తో వీకెండ్ లో రేటింగ్ అదుర్స్ అనేలా చేసింది. monal;beauty;kranthi;kranti;monal gajjar;tara;makar sakranti;cinema;telugu;bigboss;sankranthi;kollywood;winner;heroine;winner1;house;adhursబిగ్ బాస్ బ్యూటీ మోనాల్ రీ ఎంట్రీ అదుర్స్...!బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ రీ ఎంట్రీ అదుర్స్...!monal;beauty;kranthi;kranti;monal gajjar;tara;makar sakranti;cinema;telugu;bigboss;sankranthi;kollywood;winner;heroine;winner1;house;adhursMon, 11 Jan 2021 19:30:00 GMTబిగ్ బాస్ లో ఎందరు కంటెస్టెంట్లు వెళ్ళినా కూడా కొందరే వెలుగుతారు. ఓ నలుగురైదుగురు మాత్రమే  గుర్తుండిపోతారు. ఇక బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లో సందడి చేశారు. అందులో హీరోయిన్ మోనాల్ గజ్జర్ కూడా ఒకరు. ఆమె హౌస్ లో విజేత కాదు, అలాగని ఆమె టాప్ ఫైనలిస్ట్ కానే కాదు. కానీ ఆమె చివరి వరకూ హౌస్ లో ఉంది. అంతే కాదు తమ గ్లామర్ తో వీకెండ్ లో రేటింగ్ అదుర్స్ అనేలా చేసింది.

దాంతో ఆమెను అందుకే కంటిన్యూ చేస్తున్నారు అనన్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక బిగ్ బాస్ నుంచి విన్నర్ రన్నర్, త‌ర్డ్ ప్లేస్ కంటెస్టెంట్ వీరంతా తమ కెరీర్ ని ఎలివేట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉండగానే మోనాల్ గజ్జర్ మాత్రం వస్తూనే అల్లుడు అదుర్స్ లో ఒక ఐటెం సాంగ్ చేసింది. అదిపుడు దుమ్ము రేపేలా ఉందిట. ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అవుతోంది.

ఈ మూవీలోని  ఐటెం సాంగ్ లో మోనాల్ ఫుల్ ఆఫ్ గ్లామర్ తో కనిపిస్తుందని అంటున్నారు. ఈ మూవీ హిట్ అయితే ఆమెకు తప్పకుండా చాన్సులు వస్తాయని చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఒక డ్యాన్స్ షోలో మోనాల్ జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఆమె చేతిలో కొన్ని సినిమాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

ఇక బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ 2013లో సుడిగాడు మూవీ ద్వారా తెలుగులో పరిచయం అయింది. ఆమె కోలీవుడ్ లో చేసిన కొన్ని సినిమాలు మంచి గుర్తింపు ఇచ్చినా కూడా ఎందుకో ఫస్ట్ ఇన్నింగ్స్ లో నిలదొక్కుకోలేకపోయింది. ఇపుడు బిగ్ బాస్ లోకి ఆమె రావడంతో ఆఫర్స్ వస్తున్నాట.  రీ ఎంట్రీ తో అదరగొట్టేలా మోనాల్ గజ్జర్  కెరీర్ సాగుతుంది అంటున్నారు. తెలుగు తెరకు మరో గ్లామర్ యాడ్ అయినట్లే అంటున్నారు.






కేటీఆర్ కోసం సీఎం కేసీఆర్ మరో యాగం?

పంచాయతీ ఎన్నికలపై కోర్టు సంచలన తీర్పు

ప్రధాని మోడీతో కేసీఆర్ చర్చ

ప్రజల మంచికోసమే నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తున్నారట..?

దేశాన్ని కాపాడేందుకు భారీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ !

జగన్ కు బిగ్ షాక్..అక్రమాస్తుల కేసులో కోర్ట్ కీలక నిర్ణయం !!

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>