Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-4-harikad01a381a-daa5-4c02-ac8e-e10835d7cd4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-4-harikad01a381a-daa5-4c02-ac8e-e10835d7cd4c-415x250-IndiaHerald.jpgదేత్తడి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరయింది హారిక. తనదైన శైలిలో తెలంగాణ యాసలో అదిరిపోయే షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ ఎంతగానో ఫాలోయింగ్ పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తన తెలంగాణ యాసతో మరింత గుర్తింపు సంపాదించింది అని చెప్పాలి. అయితే ఇటీవలే బిగ్బాస్ అనే తెలుగు రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన హారిక మరింత మంది తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది దేత్తడి హారిక. అంతేకharika;sharwanand;priya;kushi;priyanka;telangana;tollywood;cinema;bigboss;youtube;you tube;house;gang leader;leaderదేత్తడి హారికకు బంపర్ ఆఫర్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..?దేత్తడి హారికకు బంపర్ ఆఫర్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..?harika;sharwanand;priya;kushi;priyanka;telangana;tollywood;cinema;bigboss;youtube;you tube;house;gang leader;leaderMon, 11 Jan 2021 16:35:00 GMTయూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరయింది హారిక. తనదైన శైలిలో తెలంగాణ యాసలో అదిరిపోయే షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు  చేస్తూ ఎంతగానో ఫాలోయింగ్ పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తన తెలంగాణ యాసతో మరింత గుర్తింపు సంపాదించింది అని చెప్పాలి. అయితే ఇటీవలే బిగ్బాస్ అనే తెలుగు రియాలిటీ షోలో  కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన హారిక మరింత మంది తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది దేత్తడి హారిక.



 అంతేకాదు ఇక మొదటి వారం నుంచి ఎలిమినేషన్ ప్రక్రియలో కొనసాగుతూ వచ్చిన దేత్తడి హారిక..  ఎంతో మంది ప్రేక్షకుల ప్రేమాభిమానాలు సంపాదించుకొని టాప్ 4 గా నిలిచింది అనే విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో 100 రోజుల సమయంలో ఎంతో పాపులారిటీ సాధించింది. ఇక సాధారణంగా బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ కి సినిమా అవకాశాలు వస్తూ  ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు దేత్తడి హారికకు  కూడా ఒక సూపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.



 ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన దాదాపు అందరు కంటెస్టెంట్స్ కి  మంచి సినిమా అవకాశాలు అందుకున్నారు. ఇప్పుడు హారికకు మంచి సినిమా అవకాశం వచ్చినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. శర్వానంద్ హీరోగా పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కుతున్న శ్రీకారం సినిమాలో దేత్తడి హారిక ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. కాగా శ్రీకారం అనే సినిమాలో శర్వానంద్ కి జోడీగా గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్  నటిస్తోంది. అయితే ఇక దేత్తడి హారిక కు సంబంధించిన ఈ వార్త వైరల్ గా మారి పోవడం తో అభిమానులు ఖుషి  అవుతున్నారు.


బర్డ్ ఫ్లూతో టెన్షన్ టెన్షన్..!

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>