Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో అనాలోచిత నిర్ణయాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. చిన్న చిన్న కారణాలకు ఎంతో విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు ఎంతోమంది. అభం శుభం తెలియని వయసులో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తున్నారు. ఇక క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఎన్నో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. చిన్నచిన్న కారణాలకే మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ఎంతో మంది ఇక్కడ ఇలాంటి తరహా death;jeevitha rajaseskhar;kaveri;policeబాలికకు కడుపునొప్పి.. పురుగుల మందు తాగడంతో.. చివరికి..?బాలికకు కడుపునొప్పి.. పురుగుల మందు తాగడంతో.. చివరికి..?death;jeevitha rajaseskhar;kaveri;policeMon, 11 Jan 2021 16:20:00 GMT


 ఏడో తరగతి చదువుతున్న బాలిక అనాలోచిత నిర్ణయం ఆ బాలిక జీవితాన్ని అర్ధాంతరం గా ముగించింది.  చిన్న కారణానికి ఆ బాలిక తీసుకున్న కఠిన నిర్ణయం ఆ చిన్నారిని కానరాని లోకాలకు పంపేసింది. క్షణికావేశంలో ఆ బాలిక తీసుకున్న నిర్ణయం ఆ తల్లిదండ్రులకు తమ కూతురిని దూరం చేసింది. కడుపు నొప్పి భరించలేక బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.  బత్తిలి లో ఏడో తరగతి చదువుతున్న ఒడిశాకు చెందిన కావేరి  అనే బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.


 అయితే ఇటీవలే కావేరి కడుపునొప్పితో బాధపడుతుంది. అయితే వైద్యుడు ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్నప్పటికీ కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు. ఇక కడుపునొప్పి మరింత తీవ్రతరం కావడంతో తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక.. అర్ధరాత్రి సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే బాలిక. దీంతో నిండు నూరేళ్ళ జీవితం కాస్త అర్ధాంతరంగా ముగిసిపోయింది. అయితే చిన్నప్పటినుంచి బియ్యం తినే అలవాటు ఉండటంతో కడుపునొప్పి వచ్చిందని.. కడుపునొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


బర్డ్ ఫ్లూతో టెన్షన్ టెన్షన్..!

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>