MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/balaf91c032f-713a-4a4f-a94f-6b77778e88c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/balaf91c032f-713a-4a4f-a94f-6b77778e88c4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో నందమూరి నట సింహం బాలయ్యకు ఉన్న క్రేజ్ వేరు. ఆయన మాస్ సబ్జెక్ట్ ఎంచుకుని మూవీ చేయాలి కానీ రికార్డులు బద్ధలు కావడం ఖాయం. ఆయన ఎనర్జీ లెవెల్స్ వేరు. ఆయన వరస ఫ్లాప్స్ మధ్యన ఒక బ్లాక్ బస్టర్ ఇస్తారు. అది అలా ఇలా ఉండదు, ఇండస్ట్రీ రికార్డులనే తిరగరాసి మోత మోగిస్తుంది. bala;chiranjeevi;balakrishna;simran bagga;kranthi;kranti;simhaa;makar sakranti;audi;tollywood;industries;cinema;sankranthi;january;industry;blockbuster hit;hero;silver;letter;nandamuri taraka rama rao;samarasimhareddy;massబాలయ్య బ్లాక్ బస్టర్ కి ఇరవయ్యేళ్ళు.. !బాలయ్య బ్లాక్ బస్టర్ కి ఇరవయ్యేళ్ళు.. !bala;chiranjeevi;balakrishna;simran bagga;kranthi;kranti;simhaa;makar sakranti;audi;tollywood;industries;cinema;sankranthi;january;industry;blockbuster hit;hero;silver;letter;nandamuri taraka rama rao;samarasimhareddy;massMon, 11 Jan 2021 12:00:00 GMTటాలీవుడ్ లో నందమూరి నట సింహం బాలయ్యకు ఉన్న క్రేజ్ వేరు. ఆయన మాస్ సబ్జెక్ట్ ఎంచుకుని మూవీ చేయాలి కానీ రికార్డులు బద్ధలు కావడం ఖాయం. ఆయన ఎనర్జీ లెవెల్స్ వేరు. ఆయన వరస  ఫ్లాప్స్ మధ్యన ఒక బ్లాక్ బస్టర్ ఇస్తారు. అది అలా ఇలా ఉండదు, ఇండస్ట్రీ రికార్డులనే తిరగరాసి మోత మోగిస్తుంది.

పైగా బాలయ్యకు సంక్రాంతి హీరో అని పేరు. ఆయన సినిమా సంక్రాంతికి వస్తే చాలు అది సూపర్ హిట్ అని రాసుకోవాల్సిందే. ఇదిలా ఉంటే 1999లో సమరసింహారెడ్డి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని సంక్రాంతికి కొట్టిన బాలయ్య 2001 లో నరసింహనాయుడు మూవీతో వెండి తెరను టచ్ చేశాడు. 2001 జనవరి 11న రిలీజ్ అయిన ఈ మూవీ సింహ గ‌ర్జనే చేసింది.

బాలయ్య ఫ్యాన్స్ చేసిన సౌండ్స్ కి సినిమా హాళ్ళు కేక పెట్టాయి. ఈ మూవీ సృష్టించిన రికార్డులు చాలానే ఉన్నాయి. అత్యధిక కలెక్షన్లు వసూల్ చేయడమే కాదు. అత్యధిక సెంటర్లలో మూవీ రన్ అయింది. అలాగే వంద రోజులు, రెండు వందల రోజులు మూడు వందల రోజులు కూడా ఆడి బాలయ్య స్టామినాని ఇది అని రుజువు చేసింది. ఈ మూవీ లో లక్స్ పాపా లంచ్ కొస్తావా సాంగ్ ఇప్పటికీ కేక పెట్టిస్తుంది. చీలకపచ్చ చీరా అంటూ సిమ్రాన్ తో బాలయ్య వేసిన స్టెప్స్ అదరగొడతాయి.

ఈ మూవీని బీ గోపాల్ డైరెక్ట్ చేస్తే చిన్ని క్రిష్ణ కధను అందించారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ తో బాలయ్య ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలయ్య నట విశ్వరూపమే ఈ సినిమా చూపించింది. బాలయ్య నటనకు నంది అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా ఇదే డేట్ న మెగాస్టార్ చిరంజీవి మృగరాజు రిలీజ్ అయింది. కానీ నరసింహనాయుడే సంక్రాంతి విజేతగా నిలవడం విశేషం.




ఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీ

Shocking News: ఇక సినిమాలు చేయడం నాకు ఇష్టంలేదు: రామ్

త్రివిక్రమ్, రామ్ ల సినిమా అసలు ఉంటుందా..?

వాట్సాప్ వాడొద్దంటూ ప్రపంచ అత్యంత ధనవంతుడు ట్వీట్.. కారణమేంటంటే..

వీఆర్వో వ్యవస్థ రద్దుపై కేసీఆర్ వెనక్కు తగ్గినట్టేనా..?

డబ్బే డబ్బు : క్రిడిట్ స్కోర్ లేకపోయినా ఇలా చేస్తే చాలు రుణాలు వస్తాయి !

భారత్ కోసం మరో దేశం సిద్ధమైంది.. చైనా కు ఊహించని షాక్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>