PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీ కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్తున్నది. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల మీద కూడా దృష్టి సారించారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం చూసి టిఆర్ఎస్ పార్టీలో కూడా కలవరం మొదలైంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత ఓట్లు చాలా కీలకంగా మారాయి. గ్రbjp;kcr;bhavana;hyderabad;bharatiya janata party;warangal;partyతెలంగాణా బిజెపి తర్వాతి టార్గెట్ ఇదేనా...?తెలంగాణా బిజెపి తర్వాతి టార్గెట్ ఇదేనా...?bjp;kcr;bhavana;hyderabad;bharatiya janata party;warangal;partyMon, 11 Jan 2021 09:00:00 GMTభారతీయ జనతా పార్టీ కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్తున్నది. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల మీద కూడా దృష్టి సారించారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం చూసి టిఆర్ఎస్ పార్టీలో కూడా కలవరం మొదలైంది.

అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత ఓట్లు చాలా కీలకంగా మారాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో చాలా వరకు టిఆర్ఎస్ పార్టీ నేతలు ఫోకస్ చేయడం లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం వరంగల్ అదేవిధంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది అనుకుంటున్నారు.

ఎమ్మెల్సీలు ఎక్కువగా గెలిచే విధంగా బీజేపీ నేతలు ఇప్పుడు ఖమ్మం వరంగల్ జిల్లాల్లో పర్యటనలు చేయడానికి రెడీ అవుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుంది. వరంగల్, ఖమ్మం మున్సిపల్ బిజెపి సీరియస్ గా తీసుకోలేదని కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువతను టార్గెట్ గా చేసుకొని ముందుకు వెళ్తుంది అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అందుకే బండి సంజయ్ త్వరలోనే ఒక దీక్ష కూడా చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం మీద ఫోకస్ పెట్టక పోతే మాత్రం టిఆర్ఎస్ పార్టీ ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉంటాయని పలువురు అంటున్నారు.


తిరుపతిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ..!!

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>