PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hinduism-politics84d3bc82-7567-4381-980f-a16d7c483d7b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hinduism-politics84d3bc82-7567-4381-980f-a16d7c483d7b-415x250-IndiaHerald.jpgచంద్రన్న ధోరణి చూస్తుంటే ఈ పాటికి అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఒకప్పుడు సీఎంగా వ్యవహరించిన సమయంలో లౌకిక నేతగా చెప్పుకుంటూ అన్ని మతాలకు అతీతంగా మాట్లాడే చంద్రబాబు ఇప్పుడు ఇలా రూటు మార్చడం కొత్తగా అనిపిస్తుంది. hinduism politics;jeevitha rajaseskhar;prithy;jagan;andhra pradesh;cm;chief minister;uttar pradesh;hindusచంద్రబాబు వీర హిందువని ఒప్పుకుంటారా...?చంద్రబాబు వీర హిందువని ఒప్పుకుంటారా...?hinduism politics;jeevitha rajaseskhar;prithy;jagan;andhra pradesh;cm;chief minister;uttar pradesh;hindusMon, 11 Jan 2021 11:00:00 GMTప్రీతి మయుడు గా మారిపోవడం దేనికి నిదర్శనం అర్థం కావడం లేదు అంటున్నారు కొందరు రాజకీయ నేతలు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసమేనా... ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని క్రైస్తవుడు గా ప్రజలు గుర్తించేందుకు పడుతున్న తాపత్రయం అంటే...? ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

 రాజకీయం అన్న తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం అలాగే సమయం దొరికితే ప్లస్ పాయింట్లు కూడా మైనస్ పాయింట్లుగా చూపుతూ టార్గెట్ చేస్తుంటారు ప్రత్యర్ధులు. మరి ఇప్పుడు చంద్రన్న ధోరణి చూస్తుంటే ఈ పాటికి అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఒకప్పుడు సీఎంగా వ్యవహరించిన సమయంలో  లౌకిక నేతగా చెప్పుకుంటూ అన్ని మతాలకు అతీతంగా మాట్లాడే చంద్రబాబు ఇప్పుడు ఇలా రూటు మార్చడం కొత్తగా అనిపిస్తుంది. సీఎం జగన్ లోని క్రైస్తవుడ్ని బయటకు తీసుకొచ్చేందుకు నానా తిప్పలు పడుతున్న ఆయన.. తాజాగా.. తాను హిందువునని చెప్పేందుకు ఏనాడు ఆలోచించలేదని, మన మతాన్ని మనం గౌరవిస్తూ అలాగే గర్వంగా చెప్పుకుంటూ.... ఇతర మతాలను కూడా గౌరవించడం లో తప్పు లేదని అన్నట్టుగా అభిప్రాయపడుతున్న చంద్రబాబు ఆంతర్యం ఏమిటో..? అంటున్నారు ప్రముఖులు.

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అధికారంలో ఉన్న కాలంలో తాను హిందువునని చెప్పి.. వారి ఇష్టాలకు అనుగుణంగా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నారా? అన్నది ప్రశ్న. కానీ అలాంటిది ఎప్పుడూ జరగలేదు.... మరి అధికారంలో లేని ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు కారణం ఏమిటా అన్న ప్రశ్న తలెత్తుతోంది...అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడూ రాజకీయ లబ్ధి కోసం తమ మతాన్ని కాకుండా ఏ మతాన్ని నెత్తిన పెట్టుకోలేదు.... కనీసం అటువంటి ప్రచారాలకు వెళ్లినప్పుడు ఇతర మతాలకు సంబంధించిన కండువను ధరించడం కానీ, ఇతర మతాల భజన చేయడం కానీ చేయలేదు. అదేవిధంగా యూపీ సీఎం యోగిని తీసుకోండి. తాను హిందువునని ఓపెన్ గా చెప్పే ఆయన ముస్లింల వస్త్రధారణలో కనిపించింది లేదు.... ఇలా ఒక మతాన్ని బలంగా నమ్మి నప్పటికీ ఇతర మతాల జోలికి వెళ్లని వీరితో ఎటువంటి  సమస్య ఉండదు.

 అదేవిధంగా కులమతాలకు అతీతంగా నడుచుకునే సీఎం జగన్ ...
 ఈయన తాను ఫలానా మతస్థుడు అని ఎన్నడూ చెప్పింది లేదు.... అలాగే ఎప్పుడు ఏ మతాన్ని కించపరిచిన దాఖలాలు లేవు. ఇలాంటి వారితోను సమస్య ఉండదు... కానీ రాజకీయ ప్రయోజనం కోసం ఎప్పటికప్పుడు రంగులు మార్చే వ్యక్తులతోనే వస్తుంది అసలు చిక్కు. అయితే ఇప్పుడు చంద్రబాబు సడన్ గా నేను హిందువుని అంటూ ప్రచారాలు చేయడం ఎందుకో.... ఈ పాటికి అందరికీ అర్థమయ్యే ఉంటుంది అంటున్నారు కొందరు రాజకీయ నేతలు.


త్రివిక్రమ్, రామ్ ల సినిమా అసలు ఉంటుందా..?

వాట్సాప్ వాడొద్దంటూ ప్రపంచ అత్యంత ధనవంతుడు ట్వీట్.. కారణమేంటంటే..

వీఆర్వో వ్యవస్థ రద్దుపై కేసీఆర్ వెనక్కు తగ్గినట్టేనా..?

డబ్బే డబ్బు : క్రిడిట్ స్కోర్ లేకపోయినా ఇలా చేస్తే చాలు రుణాలు వస్తాయి !

భారత్ కోసం మరో దేశం సిద్ధమైంది.. చైనా కు ఊహించని షాక్..?

మరో షాక్...నిమ్మగడ్డ ఇప్పట్లో రిటైర్ కారా.....?

జగన్ కు షాక్... రాష్ట్రానికి మోహన్ భగవత్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>