Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/renu-desai-says-good-bye-to-mahesh-babu-this-is-her-responseb23d1a72-3a30-49b9-a2c7-a9ef0b9a322f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/renu-desai-says-good-bye-to-mahesh-babu-this-is-her-responseb23d1a72-3a30-49b9-a2c7-a9ef0b9a322f-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణుదేశాయ్ కి సంబంధించి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఏదో ఒక వార్త వైరల్ గా మారిపోతుంది అనే విషయం తెలిసిందే. అయితే రేణుదేశాయ్ రీ ఎంట్రీ కోసం ప్రస్తుతం అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో రేణుదేశాయ్ పలు సినిమాలలో నటించబోతుంది అని ఓ వార్త టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఊపేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గీతగోవిందంఫేమ్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా లో కీలక పాత్రలో నటించబోతోంది అని గత కొన్ని రోజులుగా టాలీవుడ్ కోడైకూస్తోంrenu;pawan;mahesh;kalyan;pawan kalyan;renu desai;tollywood;cinema;rajani kanth;wife;research and analysis wingమహేష్ బాబు సినిమాలో రేణుదేశాయ్..క్లారిటీ వచ్చేసింది..?మహేష్ బాబు సినిమాలో రేణుదేశాయ్..క్లారిటీ వచ్చేసింది..?renu;pawan;mahesh;kalyan;pawan kalyan;renu desai;tollywood;cinema;rajani kanth;wife;research and analysis wingMon, 11 Jan 2021 15:10:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణుదేశాయ్ కి సంబంధించి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఏదో ఒక వార్త వైరల్ గా మారిపోతుంది అనే విషయం తెలిసిందే. అయితే రేణుదేశాయ్ రీ ఎంట్రీ కోసం ప్రస్తుతం అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో రేణుదేశాయ్ పలు సినిమాలలో నటించబోతుంది అని ఓ వార్త టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఊపేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గీతగోవిందంఫేమ్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా లో కీలక పాత్రలో నటించబోతోంది అని గత కొన్ని రోజులుగా టాలీవుడ్ కోడైకూస్తోంది.



 మహేష్ బాబు వదిన పాత్రలో రేణు దేశాయ్ తన రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సర్కారు వారి పాట సినిమాలో  నటించడం గురించి రేణుదేశాయ్ ఎక్కడా స్పందించక పోయినప్పటికీ దీనికి సంబంధించిన వార్త మాత్రం అందరినీ కన్ఫ్యూషన్ లో పడేసింది. అటు చిత్ర బృందం నుంచి రేణు దేశాయ్ పాత్రకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అభిమానులు అందరూ కన్ఫ్యూజన్లో ఉండిపోయారు.  ఈ క్రమంలోనే రేణుదేశాయ్ సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు వదిన పాత్రలో నటిస్తుంది అని వస్తున్న వార్తలపై  ఆమే స్వయంగా స్పందించారు.



 తాను మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి ఎలా పుట్టుకొస్తాయి అన్నది కొన్ని కొన్ని సార్లు అర్థం కాదు అంటూ రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు. అయితే రేణుదేశాయ్ సర్కారు వారి పాట సినిమాలో నటించడం లేదు అని క్లారిటీ ఇవ్వడంతో అభిమానులందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేసింది అనే చెప్పాలి ఇకపోతే సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు ఒక బ్యాంకు ఉద్యోగిగా  కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.


ఊహించని గెటప్ లో నటించబోతున్న పవర్ స్టార్...

కోట్లు తీసుకుంటూ జ‌గ‌న్‌కు దెబ్బేస్తున్నారే... అయినా జ‌గ‌న్ వాళ్ల‌నే న‌మ్ముతున్నారా ?

ఆ ఒక్క సినిమా కోసం మోహన్ బాబు ఆస్తులన్నీ తాకట్టు పెట్టాడట!

టాలీవుడ్ హీరోపై కేసు నమోదు...!

సినిమాల వల్లే చనిపోయాడు.. నర్సింగ్ యాదవ్ భార్య సంచలనం !

టీడీపీ కొంప ముంచుతున్న సీనియర్లు

ఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>