PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5c4a7933-fd1c-47d6-a676-f4932971748d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5c4a7933-fd1c-47d6-a676-f4932971748d-415x250-IndiaHerald.jpgఅధికారంలోకి రాకముందు జగన్ ప్రజా సంకల్ప యాత్ర ను ప్రారంభించి ప్రజలకు ఎంత చేరువ అయ్యాడో అందరికి తెలిసిందే. ఆ పాదయాత్ర మూలంగానే జగన్ కి మంచి మైలేజ్ వచ్చింది.. ప్రజల్లో మంచి పేరు వచ్చింది.. ఆ ఫలితంగానే జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఏ పార్టీ గెలవనటువంటి మెజారిటీ తో గెలిచింది వైసీపీ పార్టీ..సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ పరిస్థితి ఏం అయిపోతుందో అన్నవారి ముక్కున వేలేసుకునేలా జగన్ ఎదిగారు.. ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజలకిచ్చిన మాట తప్పలేదు.. గెలవకముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేస్తూ బెస్ట్ సీఎం ycp;jagan;andhra pradesh;chief minister;success;ycp;yatra;party;santoshamఇళ్ల పంపిణీ విషయంలో వైసీపీ కి లాభం చేకూరాట్లేదా..?ఇళ్ల పంపిణీ విషయంలో వైసీపీ కి లాభం చేకూరాట్లేదా..?ycp;jagan;andhra pradesh;chief minister;success;ycp;yatra;party;santoshamMon, 11 Jan 2021 23:00:00 GMTజగన్ ప్రజా సంకల్ప యాత్ర ను ప్రారంభించి ప్రజలకు ఎంత చేరువ అయ్యాడో అందరికి తెలిసిందే. ఆ పాదయాత్ర మూలంగానే జగన్ కి మంచి మైలేజ్ వచ్చింది.. ప్రజల్లో మంచి పేరు వచ్చింది..  ఆ ఫలితంగానే జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఏ పార్టీ గెలవనటువంటి మెజారిటీ తో గెలిచింది వైసీపీ పార్టీ..సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ పరిస్థితి ఏం  అయిపోతుందో అన్నవారి ముక్కున వేలేసుకునేలా జగన్ ఎదిగారు.. ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజలకిచ్చిన మాట తప్పలేదు.. గెలవకముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేస్తూ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు..

ముఖ్యమంత్రి అయ్యాక అయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆయన్ని ఇంత ప్రజాదరణ పొందేలా చేశాయని చెప్పొచ్చు.. గెలిచింది తడవుగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా పనులు మొదలుపెట్టారు జగన్..  వైసీపీ కి ఇప్పుడు ఏపీ లోఅంత శుభ శకునంగా సాగిపోతుంది.. కరోనా తగ్గిపోతూ ఉండడం, ప్రజలు సంతోషంగా జగన్ పాలన లో ఉండడం చూస్తుంటే జగన్ ముఖ్యమంత్రి గా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇమేజ్ ని మరింత పెంచుకునే పనిలో జగన్ ఉన్నాడు.


ఇదిలా ఉంటే ఇటీవ‌ల కృష్ణాజిల్లా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ‌కు ల‌బ్ధి చేకూర‌లేద‌ని ఆరోపిస్తూ.. ప‌లువురు సొంత పార్టీ నాయ‌కులే పార్టీ జెండాల‌ను త‌గ‌ల‌బెట్టారు. కొంద‌రు జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శలు కూడా చేశారు. అదే స‌మ‌యంలో ప్రతిప‌క్ష పార్టీల‌కు చెందిన ల‌బ్ధిదారుల‌కు ఇళ్లు మంజూరు అవుతున్నాయి. దీనికి ప్రధాన కార‌ణం ఇళ్ల కేటాయింపుల్లో నాయ‌కులు, ఎమ్మెల్యేల ప్రాధాన్యత త‌గ్గడ‌మే. ముందుగా ఎవ‌రు అప్లై చేసుకుంటే వారికే ప‌థ‌కాలు మంజూరు అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల సొంత పార్టీ వాళ్లకు ప‌థ‌కాలు రాక‌పోతే వారు పార్టీపై విరుచుకు ప‌డుతున్నారు.కొన్ని చోట్ల ఒక్కో పంచాయితీలో 2 వేలమంది అర్హులు ఉంటే కేవ‌లం మూడు, నాలుగు వంద‌ల మందికి మాత్రమే ప‌ట్టాలు వ‌చ్చాయి. ప్రభుత్వ భూములు ఉన్న చోట మాత్రమే.. వాటిని తీసుకుని ప‌ట్టాలు ఇచ్చిన ప్రభుత్వాధికారులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొనేందుకు ఇష్టప‌డ‌డం లేదు… దీనికి ప్రభుత్వం నుంచి నిధులు రాక‌పోవ‌డం కూడా ఓ కార‌ణం కావొచ్చు. 


దిల్ రాజు బ్యానర్ లో పరిచయం అయిన దర్శకులు ఎవరో తెలుసా

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>