PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ramatheertham6dff9e59-1623-43e3-a38c-a82b37207335-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ramatheertham6dff9e59-1623-43e3-a38c-a82b37207335-415x250-IndiaHerald.jpgఎప్పుడూ లేని విధంగా ఏపీలో విగ్రహాల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. అంతే కాదు వరుసగా దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం అవుతుండడంతో పాటు, ఇప్పుడు దివంగత నేతల విగ్రహాలకు ఇదే పరిస్థితి దాపురించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ పైచేయి సాధిస్తూ వస్తుండగా, ప్రభుత్వం ను విమర్శించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజల సంక్షేమం అభివృద్ధి ఇలా అన్ని విషయాల్లోనూ వైసీపీ ప్రభుత్వం అనుకున్నదానికంటే మరింత సమర్థవంతంగా పని చేసుకుంటూ ముందుకు వెళ్తుండగా,ap tdp chandrababu jagan lokesh;auto;deva;ramakrishna;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;congress;sunkara ramabrahmam;christian;letter;ycp;reddy;party;padma shriకొంప ముంచుతున్న విగ్రహ రాజకీయం ?కొంప ముంచుతున్న విగ్రహ రాజకీయం ?ap tdp chandrababu jagan lokesh;auto;deva;ramakrishna;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;congress;sunkara ramabrahmam;christian;letter;ycp;reddy;party;padma shriMon, 11 Jan 2021 01:00:00 GMT
ఎప్పుడూ లేని విధంగా ఏపీలో విగ్రహాల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. అంతే కాదు వరుసగా దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం అవుతుండడంతో పాటు, ఇప్పుడు దివంగత నేతల విగ్రహాలకు ఇదే పరిస్థితి దాపురించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ పైచేయి సాధిస్తూ వస్తుండగా, ప్రభుత్వం ను విమర్శించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజల సంక్షేమం అభివృద్ధి ఇలా అన్ని విషయాల్లోనూ వైసీపీ ప్రభుత్వం అనుకున్నదానికంటే మరింత సమర్థవంతంగా పని చేసుకుంటూ ముందుకు వెళ్తుండగా, ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఎక్కడ అవకాశం అనేది లేకుండా పోయింది.ఈ విషయల్లోనూ ప్రతిపక్షాలకు చిక్కకుండా జగన్ పరిపాలన చేసుకుంటూ వచ్చారు. కానీ కొద్ది రోజులుగా ఏపీలో అనేక చోట్ల దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం అవుతుండటం, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి పూర్తి బాధ్యత అంతా ప్రభుత్వమే వహించాలి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.


జగన్ క్రిస్టియన్ కాబట్టి హిందూ ఆలయాలపై ఈ విధమైన దాడులు జరుగుతున్నాయి అనేది ప్రతిపక్షాల వాదన.కానీ వైసీపీ తరఫున ఆ పార్టీ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి మాత్రం జగన్ తన వేలితో తన కంటిని ఎందుకు పొడుచుకుంటాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ అయితే ఈ విధ్వంస ఘటన వెనుక బీజేపీ ఉందంటూ ఆరోపిస్తున్నారు. ఇలా అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, కొద్దిరోజులుగా హడావుడి చేస్తున్నారు. వీధికి రెండు మూడు విగ్రహాలు ఉన్నట్లుగా ఏపీ పరిస్థితి ఉంది. ప్రతి విగ్రహానికి ,గుడికి రక్షణ కల్పించాలన్నా, అది అసాధ్యమైన పని.కానీ ఈ తరహా దాడులు ముందు ముందు పెరిగిపోతే, రానున్న రోజుల్లో ప్రజలను దీనిపై చర్చ జరగడం తో పాటు, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.




పాన్‌ ఇండియా హీరోయిన్ గా రష్మిక...

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>