MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adivi-sesh7f038746-5a7f-4784-b96e-52f1bb007066-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adivi-sesh7f038746-5a7f-4784-b96e-52f1bb007066-415x250-IndiaHerald.jpgతెలుగు సహా దాదాపు అన్ని భారతీయ సినిమా ఇండస్ట్రీలలో కాస్టింగ్ కౌచ్ అనే అంశం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నా ఈ మధ్య కాలంలోనే దీని బాధితులు సోషల్ మీడియా వేదికగా అలానే మీడియా వేదికగా చేదు అనుభవాలను పంచుకుంటూ వస్తున్నారు. అయితే దాదాపుగా క్యాస్టింగ్ కౌచ్ అంటే కేవలం అమ్మాయిలకి లేదా హీరోయిన్ కి మాత్రమే ఎదురవుతూ ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ హీరోలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి అంటున్నాడు టాలీవుడ్ కుర్రహీరో అడివి శేష్. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్tollywood;mahesh;jeevitha rajaseskhar;mahesh vitta;sandeep;bollywood;tollywood;cinema;telugu;bigboss;media;interview;comedian;hero;heroineషాకింగ్ : అడివి శేష్ ని కమిట్మెంట్ అడిగారట !షాకింగ్ : అడివి శేష్ ని కమిట్మెంట్ అడిగారట !tollywood;mahesh;jeevitha rajaseskhar;mahesh vitta;sandeep;bollywood;tollywood;cinema;telugu;bigboss;media;interview;comedian;hero;heroineMon, 11 Jan 2021 11:00:00 GMTతెలుగు సహా దాదాపు అన్ని భారతీయ సినిమా ఇండస్ట్రీలలో కాస్టింగ్ కౌచ్ అనే అంశం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నా ఈ మధ్య కాలంలోనే దీని బాధితులు సోషల్ మీడియా వేదికగా అలానే మీడియా వేదికగా చేదు అనుభవాలను పంచుకుంటూ వస్తున్నారు. అయితే దాదాపుగా క్యాస్టింగ్ కౌచ్ అంటే కేవలం అమ్మాయిలకి లేదా హీరోయిన్ కి మాత్రమే ఎదురవుతూ ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ హీరోలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి అంటున్నాడు టాలీవుడ్ కుర్రహీరో అడివి శేష్. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన ఈ సంచలన విషయాలను బయట పెట్టాడు. 

తెలుగులో క్షణం అనే సినిమాతో హిట్ కొట్టాక బాలీవుడ్ లో ఆఫర్స్ కోసం వెళితే అక్కడ కొందరు దర్శక నిర్మాతలు తనను కమిట్మెంట్ అడిగారని చెప్పుకొచ్చాడు. అప్పటి దాకా హీరోలకు కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయని తనకు తెలియదని ఆయన పేర్కొన్నాడు. అయితే చాలా మంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నా సరే బయటకి చెప్పుకోరు ఏమో అని ఆయన అభిప్రాయ పడ్డాడు. నిజానికి ఇలాంటి కామెంట్స్ తెలుగులో ఒక కమెడియన్ మాత్రమే చేశాడు. 

బిగ్ బాస్ సీజన్ త్రీలో పాల్గొన్న మహేష్ విట్టా అనే కమెడియన్ షార్ట్ ఫిలిమ్స్ అలాగే ఫిలిమ్స్ లో నటించడానికి కమిట్మెంట్ అడిగే వారిని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అడివి శేష్ కూడా అలాంటి రకమైన కామెంట్ చేశాడు. ఇక ప్రస్తుతానికి అడివి శేష్ మేజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి శశికిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక రియల్ హీరో (సందీప్ ఉన్నికృష్ణన్) అంటే  జీవిత కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.




త్రివిక్రమ్, రామ్ ల సినిమా అసలు ఉంటుందా..?

వాట్సాప్ వాడొద్దంటూ ప్రపంచ అత్యంత ధనవంతుడు ట్వీట్.. కారణమేంటంటే..

వీఆర్వో వ్యవస్థ రద్దుపై కేసీఆర్ వెనక్కు తగ్గినట్టేనా..?

డబ్బే డబ్బు : క్రిడిట్ స్కోర్ లేకపోయినా ఇలా చేస్తే చాలు రుణాలు వస్తాయి !

భారత్ కోసం మరో దేశం సిద్ధమైంది.. చైనా కు ఊహించని షాక్..?

మరో షాక్...నిమ్మగడ్డ ఇప్పట్లో రిటైర్ కారా.....?

జగన్ కు షాక్... రాష్ట్రానికి మోహన్ భగవత్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>