PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఅవినీతి వ్యవహారం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా సరే తలనొప్పి గానే ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. రాజకీయంగా ఎంత బలంగా ఉన్న పార్టీ అయినా సరే అవినీతి వ్యవహారాల విషయంలో సీరియస్గా ముందుకు వెళ్లకపోతే మాత్రం ప్రభుత్వాలు ఇబ్బంది పడవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న అవినీతి వ్యవహారాలను చూసి చూడనట్టుగా వదిలేసారు అనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తం అయింది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నేడు ఈ దుస్థితి రావడానికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు... కొంతమంది నేతలు కారణం అనేది చాys jagan;bhavana;telugu desam party;jagan;vijayawada;andhra pradesh;karnataka - bengaluru;telangana;telugu;chief minister;tdp;party;mantraఎమ్మెల్యేలకు జగన్ చుక్కలుఎమ్మెల్యేలకు జగన్ చుక్కలుys jagan;bhavana;telugu desam party;jagan;vijayawada;andhra pradesh;karnataka - bengaluru;telangana;telugu;chief minister;tdp;party;mantraMon, 11 Jan 2021 08:30:39 GMTపార్టీ అయినా సరే అవినీతి వ్యవహారాల విషయంలో సీరియస్గా ముందుకు వెళ్లకపోతే మాత్రం ప్రభుత్వాలు ఇబ్బంది పడవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న అవినీతి వ్యవహారాలను చూసి చూడనట్టుగా వదిలేసారు అనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తం అయింది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నేడు ఈ దుస్థితి రావడానికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు... కొంతమంది నేతలు కారణం అనేది చాలా మంది చెప్పే మాట.

అయితే ఇప్పుడు మాత్రం సిఎం జగన్ అవినీతి మంత్రులు ఎమ్మెల్యేల విషయంలో చాలా వరకు స్పీడ్ గా ఉన్నారని అంటున్నారు. ప్రధానంగా అక్రమ మద్యం విషయంలో కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది టీడీపీ. అంతేకాకుండా ఈఎస్ఐ కుంభకోణం విషయంలో కూడా ఒక మంత్రిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. దీన్ని సీఎం జగన్ చాలా సీరియస్గా తీసుకున్నారు అనేది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. సీఎం జగన్ త్వరలోనే ముగ్గురు మంత్రుల మీద కచ్చితంగా విచారణ ఆదేశించే అవకాశాలు ఉండవచ్చని టాక్.

ఆయన ఎక్కువగా దీని మీద ఫోకస్ పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. సీఎం జగన్ అవినీతిని కట్టడి చేయడానికి ఎస్ ఈ బీ అనే ఒక వ్యవస్థను కూడా తన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయినా సరే కొంతమంది మంత్రులు మాత్రం తెలంగాణ కర్ణాటక అదేవిధంగా తమిళనాడు నుంచి ఆంధ్ర ప్రదేశ్ మద్యం తీసుకువస్తున్నారని దీని కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని తెలంగాణ మద్యం విజయవాడ సహా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది అనే నివేదికలు కూడా ముఖ్యమంత్రి జగన్ వద్దకు  వెళ్ళాయి. దీనితో ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రుల మీద చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యారు అని అంటున్నారు.


రేవంత్ రెడ్డే బెస్ట్... డీసీ అధ్యక్షుల లేఖ

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>