MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/swayangaa-thaamu-chesina-thappunu-oppukunna-star-herolud0df7007-fbb7-4f69-9cec-a129673ce2bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/swayangaa-thaamu-chesina-thappunu-oppukunna-star-herolud0df7007-fbb7-4f69-9cec-a129673ce2bd-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక రూమర్ ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ ని బాగా ఖంగారు పెడుతుంది. అభిమానులైతే ఇది అబద్దమవ్వాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ సినిమా కోసం పవన్ ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నాడట. వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసిన తరువాత పవర్ స్టార్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాను రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక డైరెక్టర్ క్రిష్ తో కూడా ఒక పిరియాడిక్ కథతో సినిమా చెయ్యబోతున్నాడు పవర్ స్టార్.. ​ఆ మూవీలో మునుపెన్నడూ లేని విధంగా పవర్ స్టార్ కనిపించబోpavan-kalyan;pawan;kalyan;krish;pawan kalyan;india;tollywood;cinema;episode;remake;director;letterఊహించని గెటప్ లో నటించబోతున్న పవర్ స్టార్...ఊహించని గెటప్ లో నటించబోతున్న పవర్ స్టార్...pavan-kalyan;pawan;kalyan;krish;pawan kalyan;india;tollywood;cinema;episode;remake;director;letterMon, 11 Jan 2021 15:15:04 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక రూమర్ ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ ని బాగా ఖంగారు పెడుతుంది. అభిమానులైతే ఇది అబద్దమవ్వాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ సినిమా కోసం పవన్ ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నాడట. వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసిన తరువాత పవర్ స్టార్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాను రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక డైరెక్టర్ క్రిష్ తో కూడా  ఒక పిరియాడిక్ కథతో సినిమా చెయ్యబోతున్నాడు పవర్ స్టార్..

ఆ మూవీలో మునుపెన్నడూ లేని విధంగా పవర్ స్టార్ కనిపించబోతున్నాడని సమాచారం. వీలైనంత వరకు కమర్షియల్ యాంగిల్ లోనే స్టైలిష్ గా కనిపించే పవర్ స్టార్ మొదటిసారి పిరియాడిక్ కథలో నటిస్తుండడంతో దర్శకుడు క్రిష్ చెప్పిన లుక్ కోసం తనను తాను మార్చుకోవాలని కూడా పవన్ డిసైడ్ అయ్యాడట. అయితే ఆ సినిమాలో ఒక ఎపిసోడ్ కోసం చివరలో పవన్ కళ్యాణ్ గుండు లుక్ తో కనిపించడానికి ఒప్పుకున్నాడని సమాచారం. దర్శకుడు క్రిష్ ఎలాంటి సినిమా చేసినా అందులో ఎమోషనల్ టచ్ హై డోస్ లో ఉండేలా చూసుకుంటాడు.

ఇక పవన్ కళ్యాణ్ లాంటి హీరోను అలాంటి లుక్ లో చూపించబోతున్నాడు అంటే ఎదో బలమైన కారణం ఉండే ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే....ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


కోట్లు తీసుకుంటూ జ‌గ‌న్‌కు దెబ్బేస్తున్నారే... అయినా జ‌గ‌న్ వాళ్ల‌నే న‌మ్ముతున్నారా ?

ఆ ఒక్క సినిమా కోసం మోహన్ బాబు ఆస్తులన్నీ తాకట్టు పెట్టాడట!

టాలీవుడ్ హీరోపై కేసు నమోదు...!

సినిమాల వల్లే చనిపోయాడు.. నర్సింగ్ యాదవ్ భార్య సంచలనం !

టీడీపీ కొంప ముంచుతున్న సీనియర్లు

ఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీ

కేజిఎఫ్ సినిమా RRR కి సవాల్ విసురుతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>