MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samanthaa74afbf1-1dbc-4146-a6cb-52dc323667a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samanthaa74afbf1-1dbc-4146-a6cb-52dc323667a5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ యంగ్ కపుల్ నాగచైతన్య సమంత లకు విపరీతమైన క్రేజ్ ఉన్న పరిస్థితులలో ఆ క్రేజ్ ను అనేక మల్టీ నేషనల్ కంపెనీలు ఉపయోగించుకుంటు వారిద్దరినీ తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ లుగా కొనసాగిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన యాడ్స్ కూడ బుల్లితెర పై ప్రత్యక్షం అవుతూ ఆ యాడ్స్ బుల్లితెర దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి.ఈ క్రేజ్ గ్రహించిన దిల్ రాజ్ తిరిగి వారిద్దరి కాంబినేషన్ లో మూవీ తీయాలి అని చేసిన ప్రయత్నాలకు చైతన్య మొదట్లోనే అడ్డుకట్ట వేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేsamantha;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;raj;samantha;vikram;tollywood;cinema;majili;film industry;industry;heroine;chaitanya 1;dilచైతన్య వాస్తవ దృష్టికి షాక్ అయిన సమంత !చైతన్య వాస్తవ దృష్టికి షాక్ అయిన సమంత !samantha;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;raj;samantha;vikram;tollywood;cinema;majili;film industry;industry;heroine;chaitanya 1;dilMon, 11 Jan 2021 09:00:00 GMTటాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ యంగ్ కపుల్ నాగచైతన్య సమంత లకు విపరీతమైన క్రేజ్ ఉన్న పరిస్థితులలో ఆ క్రేజ్ ను అనేక మల్టీ నేషనల్ కంపెనీలు ఉపయోగించుకుంటు వారిద్దరినీ తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ లుగా కొనసాగిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన యాడ్స్ కూడ బుల్లితెర పై ప్రత్యక్షం అవుతూ ఆ యాడ్స్ బుల్లితెర దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి.


ఈ క్రేజ్ గ్రహించిన దిల్ రాజ్ తిరిగి వారిద్దరి కాంబినేషన్ లో మూవీ తీయాలి అని చేసిన ప్రయత్నాలకు చైతన్య మొదట్లోనే అడ్డుకట్ట వేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మిస్తున్న ‘థ్యాంక్యూ’ మూవీ కథ రీత్యా ఆ మూవీలో నటించే హీరోయిన్ ది చాల కీలక పాత్ర అని తెలుస్తోంది.


దీనితో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేస్తే బాగుంటుంది అన్న విక్రమ్ కుమార్ ఆలోచనలకు దిల్ రాజ్ ప్రభావితమై ఈమధ్య చైతన్యను కలిసి ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు సమంతను ఎంపిక చేస్తే బాగుంటుంది అన్న సూచన ఇచ్చినట్లు టాక్. అంతేకాదు సమంత నాచైతన్య లు మళ్ళీ రిపీట్ అయితే ‘మజిలీ’ మూవీకి వచ్చినంత క్రేజ్ వస్తుందని చెప్పి చైతన్యను ఒప్పించడానికి దిల్ రాజ్ గట్టి ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


అయితే దిల్ రాజ్ సూచనకు ఒక్క క్షణం కూడ చైతన్య ఆలోచించకుండా మళ్ళీ తమ కాంబినేషన్ రిపీట్ చేసే ప్రయోగాలు వద్దు అని అంటూ వేరే హీరోయిన్ ను చూడమని స్పష్టంగా సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో చైతన్య ప్రాక్టికల్ అవుట్ లుక్ కు దిల్ రాజ్ విక్రమ్ కుమార్ లు ఆశ్చర్య పోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాలు సమంతకు చాల ఆలస్యంగా తెలిసి ఈవిషయమై చైతూను ప్రశ్నించినప్పుడు చైతు ఒక స్వీట్ స్మైల్ చేసినట్లు టాక్..    






తిరుపతిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ..!!

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>