MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/csh-money-fake-3fc8a627-50ec-48ff-a0fa-38d4dc6d7346-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/csh-money-fake-3fc8a627-50ec-48ff-a0fa-38d4dc6d7346-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బుల్లితెర పై ఎన్నో రియాల్టీ షోలు ప్రసారమవుతున్నాయి. యాంకర్లను స్టార్ యాంకర్ గా మార్చే ఈ ప్రోగ్రామ్స్ కోసం ఎంతో మంది యాంకర్లు ఎగబడుతుంటారు. పెద్ద పెద్ద హీరో హీరోయిన్లు సైతం రియాల్టీ షోలో చేయడానికి ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా కొత్త కొత్త హీరో, హీరోయిన్లు,జూనియర్ ఆర్టిస్టులు, జూనియర్ యాంకర్ లు కూడా ఈ ప్రోగ్రామ్లకు హాజరవుతున్నారు. రియాల్టీ షోలకు హాజరు కావడానికి కారణం ప్రేక్షకులలో ఆదరణ పొందడానికి.csh,money,fake,;women;jr ntr;cinema;woman;hero;nijamరియాల్టీ షోలో చూపించే డబ్బు నిజమేనా? క్యాష్ ప్రోగ్రాం లో కింద పడే వస్తువుల సంగతి ఏంటి?రియాల్టీ షోలో చూపించే డబ్బు నిజమేనా? క్యాష్ ప్రోగ్రాం లో కింద పడే వస్తువుల సంగతి ఏంటి?csh,money,fake,;women;jr ntr;cinema;woman;hero;nijamMon, 11 Jan 2021 16:15:48 GMTహీరో హీరోయిన్లు సైతం రియాల్టీ షోలో చేయడానికి ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా కొత్త కొత్త హీరో, హీరోయిన్లు,జూనియర్ ఆర్టిస్టులు, జూనియర్ యాంకర్ లు  కూడా ఈ ప్రోగ్రామ్లకు హాజరవుతున్నారు. రియాల్టీ షోలకు హాజరు కావడానికి కారణం ప్రేక్షకులలో ఆదరణ పొందడానికి.

ఎప్పటి నుంచి ప్రేక్షకుల మదిలో ఎదురవుతున్న ఒక ప్రశ్నకు ఈ రోజు సమాధానం ఇవ్వబోతున్నాము. అది ఏమిటంటే రియాల్టీ షోలలో ఇచ్చే డబ్బు నిజంగానే ఇస్తారా? లేక డూపా?  అనే విషయం గురించి ప్రతి ఒక్కరికి సందేహం కలుగుతుంటుంది.అంతే కాకుండా యాంకరింగ్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ చివర్లో పకడో పకడో భాగంలో చివరికి వస్తువులన్నీ కింద పడేస్తుంటారు. ఎందుకంటే ప్రేక్షకులలో ఉద్రిక్తత పెంపొందించడానికి.  అన్ని నిజమైనవేనా?అని మనకు సందేహం కలుగుతుంటుంది. అదేవిధంగా ఢీ, స్టార్ మహిళ వంటి ప్రోగ్రామ్స్ లో కొంతమంది ఎక్కడినుంచో వచ్చి వారి వారి తెలివి తేటలను నిరూపించుకుంటుంటారు.వీరికి కచ్చితంగా డబ్బులు ఇస్తారా? అనే ఇలాంటి సందేహాలు అన్నింటికి ఇప్పుడు ఇక్కడ నివృత్తి చేసుకుందాం.


ఈ షో లు అన్ని స్క్రిప్టు ప్రకారమే జరుగుతాయి.ఇందులో పాల్గొనే సెలబ్రిటీలకు వారి ఇమేజ్ ను బట్టే ఐదు వేల నుండి పదివేల వరకు రెమ్యూనరేషన్ ఇస్తారు.కానీ ఈ షో లో వారు గెలుచుకునేది, పోగొట్టుకునేది  అంతా ఆక్టింగ్ మాత్రమే. కానీ అక్కడ అడిగే ప్రశ్నలకు మాత్రం సెలబ్రిటీలు సొంతంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.కానీ సినిమా ప్రమోషన్ కోసం కొంతమంది సెలబ్రిటీలు, పాపులారిటీ కోసం మరికొంతమంది ఈ షో లకి వస్తూ ఉంటారు. కానీ వీరికి మాత్రం ఎలాంటి రెమ్యూనరేషన్ ఉండదు.

ఇక్కడ ఢీ  ప్రోగ్రామ్ లో  అయితే గెలిచిన వారికి నిజంగా డబ్బులు ఇస్తారు. కానీ అలా గెలిచిన డబ్బులు 40 శాతం టాక్స్  కింద కట్ చేసుకొని మిగిలిన డబ్బులు వారికి ఇస్తారు. ఇక స్టార్ మహిళ లాంటి ప్రోగ్రామ్లకు బయటనుంచి పార్టిసిపెంట్స్ ని తీసుకొస్తారు.  వీరికి మాత్రం నిజంగా వారు గెలుచుకున్న బహుమతులను ఇస్తారు. ఇక క్యాష్ ప్రోగ్రాం లో పకడో పకడో లో  చివరగా పడిపోయే వస్తువులు మాత్రం నిజంగా నిజంమైనవే.కానీ  కాకపోతే పాత సామాన్లు రిపేర్ చేసి అక్కడ పెడతారు.  ఇవన్నీ కేవలం 10 వేలు రూపాయలు లోపలే ఉంటాయి.ఇలా చేయడం వల్ల వారికి రేటింగ్ అమాంతంగా పెరిగి పోతుంది.


బర్డ్ ఫ్లూతో టెన్షన్ టెన్షన్..!

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>