EducationDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/airforce-job-date-postese5ade038-5a48-4f3a-a519-65db4b68bfc7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/airforce-job-date-postese5ade038-5a48-4f3a-a519-65db4b68bfc7-415x250-IndiaHerald.jpgవిమానంలో ఎగరాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అదే పైలెట్గా ఎగరాలానే కళ మాత్రం కొంతమందికే ఉంటుంది . అలాంటి వారి కోసమే ఇప్పుడు సరికొత్తగా మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది ఐ. ఏ. ఎఫ్. ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ విడుదల చేసి దాని ద్వారా కొంత మంది నిరుద్యోగులను భర్తీ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఇంకొన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.airforce,job,date,postes;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;january;kanna lakshminarayana;marriage;diploma;february;applicationఐ ఏ ఎఫ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికో శుభవార్త!ఐ ఏ ఎఫ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికో శుభవార్త!airforce,job,date,postes;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;january;kanna lakshminarayana;marriage;diploma;february;applicationMon, 11 Jan 2021 18:00:54 GMTవిమానంలో ఎగరాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అదే పైలెట్గా ఎగరాలానే కళ మాత్రం కొంతమందికే ఉంటుంది .  అలాంటి వారి కోసమే ఇప్పుడు సరికొత్తగా మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది ఐ. ఏ. ఎఫ్. ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ విడుదల చేసి దాని ద్వారా కొంత మంది నిరుద్యోగులను భర్తీ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఇంకొన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

గ్రూప్ ఎక్స్,గ్రూప్ వై  ట్రేడ్ లో ఎయిర్ మెన్  పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించుకుంది.  2021 జనవరి 22న దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభం తేదీగా నిర్ణయించారు. ఇక అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 7 చివరి తేదీ. అభ్యర్థులు https://airmenselection.cdac.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇదే వెబ్సైట్లో నోటిఫికేషన్ వివరాలు దరఖాస్తుకు సంబంధించిన అన్ని వివరాలను చూసుకోవచ్చని ఐ ఏ ఎఫ్ సూచించింది. అయితే పెళ్లి కాని పురుషులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:2021 జనవరి 22 ఉదయం 10 గంటల వరకు

దరఖాస్తు చివరి తేదీ: 2021 ఫిబ్రవరి 7 సాయంత్రం 5 గంటల వరకు

ఆన్‌లైన్ టెస్ట్ :2021 ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు

విద్యార్హత- 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలలో కనీసం 50 శాతం మార్కులతో పాసై ఉండాలి.
ఇక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ,ఇంగ్లీష్ లో 50 శాతం కన్నా ఎక్కువ మార్కులు ఉండాలి.
మెకానికల్,ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్,ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ తోపాటు  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మూడేళ్ల డిప్లొమా కోర్సు చేసిన వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి :21 సంవత్సరాలు.

ఎంపిక విధానం: ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్

దరఖాస్తు ఫీజు :రూ.250/-

జీతం : మొదటగా జాయిన్ అయిన వారికి శిక్షణా కాలంలో స్టైఫండ్ కింద రూ.14,600/- లభిస్తుంది.

గ్రూప్ ఎక్స్ ట్రేడ్ కు రూ.33,100 +డీ ఏ

గ్రూప్ వై ట్రేడ్ కు రూ.26,900 +డీ ఏ

ముందుగా airmenselection.cdac.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోం పేజీలో అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
న్యూ యూజర్ రిజిస్టర్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
లాగిన్ కోసం మీరు రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ఉపయోగించాలి.
దరఖాస్తులో మీ పూర్తి పేరు వయస్సు తల్లిదండ్రుల పేర్లు పుట్టిన వివరాలన్నీ నమోదు చేసుకోవాలి.
దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి.
చివరగా పేమెంట్ చేసే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.


44 లక్షల మంది తల్లుల అకౌంట్లలోకి రెండో విడత'అమ్మఒడి' నిధులు

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>