Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movie-news5d54be7d-e134-47b3-83cf-2131b566c2ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movie-news5d54be7d-e134-47b3-83cf-2131b566c2ac-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ సినిమా అంటే ఆ హంగమా ఓ రేంజ్ లో ఉంటుంది. ఖైదీ లాంటి సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ లోకేష్ కనగరాజ్ తో విజయ్ సినిమా అంటే సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. మాస్టర్ తో ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యింది. ఈ సినిమాను విజయ్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ట్రైలర్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచగా సినిమా 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది.vijay-master;business;lokesh;malavika new;malavika mohanan;sethu;vijay;cinema;telugu;kollywood;khaidi.;vegetable market;letter;heroine;joseph vijay;lokesh kanagaraj;khaidi new;masterమాస్టర్ బిజినెస్ ఎంత చేశాడు..?మాస్టర్ బిజినెస్ ఎంత చేశాడు..?vijay-master;business;lokesh;malavika new;malavika mohanan;sethu;vijay;cinema;telugu;kollywood;khaidi.;vegetable market;letter;heroine;joseph vijay;lokesh kanagaraj;khaidi new;masterMon, 11 Jan 2021 22:55:04 GMTకోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ సినిమా అంటే ఆ హంగమా ఓ రేంజ్ లో ఉంటుంది. ఖైదీ లాంటి సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ లోకేష్ కనగరాజ్ తో విజయ్ సినిమా అంటే సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. మాస్టర్ తో ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యింది. ఈ సినిమాను విజయ్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ట్రైలర్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచగా సినిమా 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది.

లోకేష్ కనగరాజ్ ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ 30 కోట్లతో ఫినిష్ చేశాడట. విజయ్ కు 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ రూపంలో అందించారని తెలుస్తుంది. విలన్ విజయ్ సేతుపతికి 10 కోట్లు ఇచ్చారని తెలుస్తుంది. సినిమాకు మొత్తం 140 కోట్లు కాగా విజయ్ కు ఉన్న భారీ ఫాలోయింగ్ తో 200 కోట్ల దాకా బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తెలుగులో 9 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తుంది.

మాస్టర్ సినిమాతో తెలుగులో విజయ్ తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. బిజినెస్ ఓ రేంజ్ లో జరుగగా.. మాస్టర్ మరోసారి విజయ్ స్టామినా ప్రూవ్ చేసుకునేలా ఉంటుందని అంటున్నారు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆండ్రియా కూడా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. సినిమా విజయ్ రేంజ్ ఏంటన్నది ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అవుతుందని అంటున్నారు.




అఖిల్ కు కాస్ట్ లీ గిఫ్ట్.. బిగ్ బాస్ రన్నరప్ కు భలే క్రేజ్..!

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>