Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ను ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పల్లె లన్ని పండుగ శోభతో కళకళ లాడుతూ ఉంటాయి. ముఖ్యంగా నవ్యాంధ్రలో అయితే సంక్రాంతి పండుగ కనులవిందుగా జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏ పండుగ ఎలా జరిగినప్పటికీ సంక్రాంతి పండుగ మాత్రం ఎంతో ఘనంగా జరుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు తెలుగు ప్రజలు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగకు కొత్త బట్టలు కొనుక్కుంటారు ప్రతి ఒక్కరు. ఇక ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య గొడవ జరిగdeath;kranthi;kranti;makar sakranti;sankranthi;police;festival;husband;wife;father;vసంక్రాంతికి బట్టలు కొనివ్వలేదని.. భార్య చేసిన పనికి అందరు షాక్..?సంక్రాంతికి బట్టలు కొనివ్వలేదని.. భార్య చేసిన పనికి అందరు షాక్..?death;kranthi;kranti;makar sakranti;sankranthi;police;festival;husband;wife;father;vMon, 11 Jan 2021 16:25:00 GMTసంక్రాంతి పండుగ ను ఎంత అంగరంగ వైభవం గా జరుపుకుంటారో  ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.  సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పల్లె లన్ని  పండుగ శోభతో కళకళ లాడుతూ ఉంటాయి. ముఖ్యంగా నవ్యాంధ్రలో అయితే సంక్రాంతి పండుగ కనుల విందుగా జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏ పండుగ ఎలా జరిగినప్పటికీ సంక్రాంతి పండుగ మాత్రం ఎంతో ఘనంగా జరుపు కోవడానికి ఇష్ట పడుతూ ఉంటారు తెలుగు ప్రజలు. ఈ క్రమం లోనే సంక్రాంతి పండుగకు కొత్త బట్టలు కొనుక్కుంటారు ప్రతి ఒక్కరు.  ఇక ఈ విషయం లోనే భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. చివరికి కొత్త బట్టల కోసం ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్ళింది పరిస్థితి.



 ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..  శ్రీకాకుళం జిల్లాకు చెందిన వివాహిత వాహిని ఇటీవలే సంక్రాంతి సందర్భంగా కొత్త బట్టలు కొనివ్వాలి అంటూ భర్తను అడిగింది అయితే ప్రస్తుతం డబ్బులు లేవని అర్థం చేసుకో అంటూ భర్త చెప్పుకొచ్చాడు దీంతో మనస్తాపానికి గురైన వాహిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇక రాత్రి సమయం లో ఆత్మహత్యకు పాల్పడగా ఇక కుటుంబ సభ్యులు  గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


 ఈ క్రమం లోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వాహిని ప్రాణాలు విడిచింది.  అయితే సంక్రాంతి సందర్భం గా కొత్త బట్టలు కొనివ్వక పోవడంతో న భర్తతో గొడవపడి చివరికి తన కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అంటూ మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  వాహిని  క్షణికావేశం లో తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు పిల్లలు తల్లి లేని వారిగా మారిపోయారు.


బర్డ్ ఫ్లూతో టెన్షన్ టెన్షన్..!

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>