Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbida220320-6cc5-4acb-96f0-9851a70d134c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbida220320-6cc5-4acb-96f0-9851a70d134c-415x250-IndiaHerald.jpgదేశీయ ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం తమ కస్టమర్లకు ఎన్నో మెరుగైన సర్వీసులు అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు తమ సర్వీసులను మెరుగు పరుచుకుంటూ తమ తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ క్రమంలోనే ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఎన్నో రకాల అధునాతన సర్వీసులను అందిస్తున్నది. అదే సమయంలో తమ కస్టమర్ల సెక్యూరిటీ విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ రాజీ పడదు అన్న sbi;rakshita;india;rbi;sbi;media;bank;king;king 1;banking;customerకస్టమర్లను హెచ్చరించిన స్టేట్ బ్యాంక్.. ఎందుకో తెలుసా..?కస్టమర్లను హెచ్చరించిన స్టేట్ బ్యాంక్.. ఎందుకో తెలుసా..?sbi;rakshita;india;rbi;sbi;media;bank;king;king 1;banking;customerMon, 11 Jan 2021 15:00:00 GMTబ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం తమ కస్టమర్లకు ఎన్నో మెరుగైన సర్వీసులు అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు తమ సర్వీసులను మెరుగు పరుచుకుంటూ తమ తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  ఈ క్రమంలోనే ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఎన్నో రకాల అధునాతన సర్వీసులను అందిస్తున్నది. అదే సమయంలో తమ కస్టమర్ల సెక్యూరిటీ విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ రాజీ పడదు అన్న విషయం తెలిసిందే.



 ప్రస్తుతం రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తమ కస్టమర్లు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు సైబర్ నేరాల పై అవగాహన కల్పిస్తూ.. తమ  ఖాతాదారులను ఎప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ మెసేజ్లు నమ్మి మోసపోవద్దు అంటూ సూచిస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల అనధికారిక డిజిటల్ లోన్ ఆప్స్ ఎంతోమందిని ఆకర్షించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఇక ఇలాంటి వాటి విషయంలో ఇటీవల ఎస్బిఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది.



 అనధికార లోన్ యాప్స్  తో జాగ్రత్తగా ఉండాలని స్టేట్ బ్యాంకు సూచించింది. మోసపూరిత ఇన్స్టెంట్ లోన్ యాప్ తో తమ కస్టమర్లు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని దయచేసి అనధికారిక లింక్ పై క్లిక్ చేసి మోసపోవద్దు అంటూ తెలిపింది.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఇతర బ్యాంకుల మాదిరి గా నటించే మోసపూరిత లింక్స్ నమ్మి వివరాలు సమర్పించవద్దు  అంటూ సోషల్ మీడియా వేదికగా తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు ఆఫర్ నిబంధనలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే లోన్ పొందాలని.. ప్రతి ఒక ఖాతాదారు లోన్ యాప్ డౌన్లోడ్ చేసే ముందు అది ఎంతవరకు సురక్షితంఅన్న దాన్ని తెలుసుకోవాలి అంటూ సూచించింది.


కోట్లు తీసుకుంటూ జ‌గ‌న్‌కు దెబ్బేస్తున్నారే... అయినా జ‌గ‌న్ వాళ్ల‌నే న‌మ్ముతున్నారా ?

ఆ ఒక్క సినిమా కోసం మోహన్ బాబు ఆస్తులన్నీ తాకట్టు పెట్టాడట!

టాలీవుడ్ హీరోపై కేసు నమోదు...!

సినిమాల వల్లే చనిపోయాడు.. నర్సింగ్ యాదవ్ భార్య సంచలనం !

టీడీపీ కొంప ముంచుతున్న సీనియర్లు

ఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీ

అఖిల ప్రియకు మరో షాక్.... కోర్ట్ కీలక నిర్ణయం....!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>