PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/minister-puvvada-ajay-counter-to-bandi-sanjay6e16fe4b-907e-4531-a02f-c9c0a01a8d13-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/minister-puvvada-ajay-counter-to-bandi-sanjay6e16fe4b-907e-4531-a02f-c9c0a01a8d13-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఆయన ప్రశాంతంగా ఉన్న సరే భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం ఆయన ప్రశాంతంగా ఉంచడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరుసగా పర్యటనలు చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఏ విధమైన అవకాశాలు లేకపోయినా... అగ్ర నేతల మీద ఎక్కువగా దృష్టి సారించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ మీద bandi sanjay;kcr;ktr;bhavana;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;cm;chief minister;partyముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు పార్టీ పెడితే... బండి సంజయ్ ఏం చేస్తారోముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు పార్టీ పెడితే... బండి సంజయ్ ఏం చేస్తారోbandi sanjay;kcr;ktr;bhavana;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;cm;chief minister;partyMon, 11 Jan 2021 18:08:16 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఆయన ప్రశాంతంగా ఉన్న సరే భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం ఆయన ప్రశాంతంగా ఉంచడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరుసగా పర్యటనలు చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఏ విధమైన అవకాశాలు లేకపోయినా...

అగ్ర నేతల మీద ఎక్కువగా దృష్టి సారించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ మీద భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. టిఆర్ఎస్ పార్టీ నేతల్లో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని ప్రధానంగా సీఎం కేసీఆర్ నిర్ణయాలపై వారు సీరియస్ గా ముందుకు వెళుతున్నారని దీంతో వారిని భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. తాజాగా బీజేపీకి చెందిన ఒక కీలక నేత మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని వ్యాఖ్యానించారు.

బండి సంజయ్ కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో సొంత పార్టీ పెట్టే ఎమ్మెల్యేలు ఎవరు అనేది అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. సీఎంగా కేటీఆర్ ని కేసీఆర్ గనుక ప్రకటిస్తే వాళ్లు కచ్చితంగా సొంత పార్టీ పెట్టే అవకాశాలు ఉండవచ్చు అనే భావన టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. దీనితో రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్ళినా సరే కార్యకర్తలలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే తెరాస ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. మరి సీఎం కేసీఆర్ ఎలాంటి రాజకీయం చేస్తారో చూడాలి.


ఆ బిజెపి సిఎం బాగా ఇబ్బంది పడుతున్నారా...?

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>