MoviesSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjivia7c2afef-5d59-410e-8ddd-57be7aba3235-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjivia7c2afef-5d59-410e-8ddd-57be7aba3235-415x250-IndiaHerald.jpg మెగాస్టార్ చిరంజీవి-కోర‌ట‌లా శివ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తికావ‌చ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో చిత్ర యూనిట్ విడుద‌ల‌కు ఏర్పాట్ల‌ను చ‌క‌చ‌క చేసేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.చిరు స‌ర‌స‌న కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. new movie aacharya;chiranjeevi;ram charan teja;shiva;sridevi kapoor;geetha;ram pothineni;sriram;india;cinema;sangeetha;konidela production;lord siva;heroine;gang leader;jagadeka veerudu athiloka sundari;leaderఆ తేదీనే చిరంజీవి ఆచార్య రిలీజ్...ఆ తేదీనే చిరంజీవి ఆచార్య రిలీజ్...new movie aacharya;chiranjeevi;ram charan teja;shiva;sridevi kapoor;geetha;ram pothineni;sriram;india;cinema;sangeetha;konidela production;lord siva;heroine;gang leader;jagadeka veerudu athiloka sundari;leaderMon, 11 Jan 2021 10:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి-కోర‌ట‌లా శివ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తికావ‌చ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో చిత్ర యూనిట్ విడుద‌ల‌కు ఏర్పాట్ల‌ను చ‌క‌చ‌క చేసేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.చిరు స‌ర‌స‌న కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించ‌నున్నారు. చ‌ర‌ణ్ అర‌గంట పాటు ఈమూవీలో క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందులో చిరు దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.ఈమూవీలో చిరు లుక్ ఇటివ‌లే లీక్ అయిన సంగ‌తి తెలిసిందే. న‌క్స‌లైట్ గెట‌ప్ లో చిరు ద‌ర్శ‌న‌మిచ్చారు.


 కాగా తాజాగా ఉన్న స‌మాచారం మేర‌కు ఆచార్య మూవీ ఫ‌స్ట్ లుక్ ను శ్రీరామ్ న‌వ‌మి రోజున విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఈవిష‌యానికి సంబంధించి చిత్ర‌యూనిట్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈసినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ద‌స‌రాకు ఈమూవీని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు చిత్ర‌యూనిట్.అయితే మే9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న ప్ర‌చారమూ జ‌రుగుతోంది. ఈ డేట్ చిరుకు చాలా సెంటిమెంట్ కూడా చిరు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ సినిమాలు ఇదే తారీకున విడుదలయ్యాయి.


 అవి ఎంతపెద్ద హిట్ అయ్యాయో తెలిసిన విషయమే. దాంతో ఆచార్యను అదే తారీకున విడుదల చేస్తారని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం దాగి ఉందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండ‌గా మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చార వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకెళ్తున్నారు. అంతే స్థాయిలో వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా మూవీస్‌లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఆచార్య సినిమా షూటింగ్‌ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడతంటో కుదిరినంత త్వరగా  పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందంట‌. ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపింనున్నాడన్న విషయం తెలిసిందే. ఈ పాత్రను చాలా ఎమోషనల్‌గా పరిచయం చేయనున్నారట.




పాపం అఖిల‌... టీడీపీలో ఒకే ఒక్క‌డు స‌పోర్ట్‌...!

భార్య చెప్పిన ఆ మాటతో.. కోమాలో నుంచి టక్కున లేచి కూర్చున్న భర్త

జగన్ పీకే మళ్ళీ కలిశారంటే...?

బండి దెబ్బ... కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ ఉద్యోగులకు భారీ ప్యాకేజీ!

తిరుపతిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ..!!

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>