MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movie-news5d54be7d-e134-47b3-83cf-2131b566c2ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movie-news5d54be7d-e134-47b3-83cf-2131b566c2ac-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఒక్క తమిళనాడు లోనే కాకుండా ఇండియా వైడ్ గా "మాస్టర్ " సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తలపతి విజయ్ హీరో గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాకు కార్తీ తో "ఖైధి " వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన లోకేశ్ కనకారాజ్ దర్శకుడు కావడం అంతే కాకుండా ఈ సినిమా టీజర్ ఇండియా వైడ్ గా సంచలనం సృస్థించడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా కరోనా కారణంగా దాదాపుగా ఏడాది కాలంగా సినిమాల సందడి కనిపించలేదు..దాంతో లాmovie news;kranthi;kranti;sethu;tara;vijay;vijay sethupathi;yajamanya;makar sakranti;india;nara lokesh;cinema;high court;sankranthi;january;court;blockbuster hit;chennai;husband;hero;letter;joseph vijay;master"మాస్టర్ " సినిమా పైరసీ కి సంబంధించి హైకోర్ట్ కీలక ఆదేశాలు !!"మాస్టర్ " సినిమా పైరసీ కి సంబంధించి హైకోర్ట్ కీలక ఆదేశాలు !!movie news;kranthi;kranti;sethu;tara;vijay;vijay sethupathi;yajamanya;makar sakranti;india;nara lokesh;cinema;high court;sankranthi;january;court;blockbuster hit;chennai;husband;hero;letter;joseph vijay;masterMon, 11 Jan 2021 21:00:00 GMT ప్రస్తుతం ఒక్క తమిళనాడు లోనే కాకుండా ఇండియా వైడ్ గా "మాస్టర్ " సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తలపతి విజయ్ హీరో గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాకు కార్తీ తో "ఖైధి " వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన లోకేశ్ కనకారాజ్ దర్శకుడు కావడం అంతే కాకుండా ఈ సినిమా టీజర్ ఇండియా వైడ్ గా సంచలనం సృస్థించడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా కరోనా కారణంగా దాదాపుగా ఏడాది కాలంగా సినిమాల సందడి కనిపించలేదు..దాంతో లాక్ డౌన్ తరువాత విడుదల అవుతున్న పెద్ద హీరో సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ  సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

అయితే ఈ సినిమా పై 100 శాతం ఆక్యుపెన్సీ కావాలని థియేటర్స్ యజమాన్యం ప్రభుత్వాన్ని కోరగా అందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా కారణంగా చాలా నష్టపోయామని, 100 శాతం ఆక్యుపెన్సీ తో ‘మాస్టర్’ లాంటి పెద్ద సినిమా విడుదల వల్ల ఆ నష్టం కాస్తయినా తగ్గుతుందని థియేటర్స్ యాజమాన్యం భావిస్తుంది. అయితే ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీ ఇవ్వడంపై అక్కడి విపక్షాలతోపాటు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు.

కొంతమంది దీని పై కోర్టును కూడా ఆశ్రయించారు. దాంతో 100శాతం ఆక్యూపెన్సీ ఇవ్వవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా మద్రాస్ హైకోర్ట్సినిమా విడుదలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఏ కొత్త సినిమా విడుదలైన ఒక్క రోజులోనే పైరసీకి గురవుతున్న విషయం తెలిసిందే. ‘మాస్టర్’ సినిమా అలా పైరసీ అవ్వకుండా చర్యలు తీసుకొవాలని కోర్టును ఆశ్రయించారు చిత్ర మేకర్స్. దాంతో కీలక ఆదేశాలను జారీ చేసింది కోర్టు. మాస్టర్ మూవీని ప్రదర్శించొద్దని దాదాపు 400లకు పైగా పైరసీ సైట్లు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతోపాటు మొబైల్ నెట్‌‌‌వర్క్‌‌ సంస్థలను కూడా కోర్టు ఆదేశించింది. మరి ఈ సినిమా పైరసీ బాట పడుతుందా లేదా అన్నది చూడాలి.


సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!

రిటైర్ అయిన తరువాత నిమ్మగడ్డ చేసే పని ఇదే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ఆ వ్యాక్సిన్ కొనేందుకు కేంద్రం ప్రయత్నాలు.. ఒక్కో డోసు ఎంతంటే?

నితీశ్ కుమార్ ఒక బ్లాక్ మెయిలర్! తేజస్వి యాదవ్ సంచలన కామెంట్లు

మన తెలుగమ్మాయి.. అమెరికా అధ్యక్షుడికే షాకిచ్చింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>