MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/viva-harsha08d54a60-1196-4771-a2b5-608f25716ed1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/viva-harsha08d54a60-1196-4771-a2b5-608f25716ed1-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... వైవా హర్ష యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యాడు. ఒక యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టి సినిమాల్లో బాగా సెటిల్ అయ్యాడు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నాడు. రీసెంట్ గా హర్షకు అక్షర అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది. సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకకు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుష్మితా కొణిదెల హాజరయ్యారు. ప్రస్తుతం వైవా హర్ష నిశ్చితార్ధపు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి. ఇviva-harsha;gauri shankar;prema;sai dharam tej;santoshi;shankar;viva harsha;india;cinema;konidela production;marriage;youtube;you tube;love;comedy;letter;allu sneha;june;vaishnav tej;father;lie;love storyఆకట్టుకుంటున్న వైవా హర్ష లవ్ స్టోరీ....ఆకట్టుకుంటున్న వైవా హర్ష లవ్ స్టోరీ....viva-harsha;gauri shankar;prema;sai dharam tej;santoshi;shankar;viva harsha;india;cinema;konidela production;marriage;youtube;you tube;love;comedy;letter;allu sneha;june;vaishnav tej;father;lie;love storyMon, 11 Jan 2021 19:29:30 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... వైవా హర్ష  యూట్యూబ్ వీడియోలతో బాగా  పాపులర్ అయ్యాడు. ఒక యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టి సినిమాల్లో బాగా సెటిల్ అయ్యాడు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నాడు. రీసెంట్ గా హర్షకు అక్షర అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది. సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకకు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుష్మితా కొణిదెల హాజరయ్యారు. ప్రస్తుతం వైవా హర్ష నిశ్చితార్ధపు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. హర్ష తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు. ఆ లవ్ స్టోరీ ఎంతగానో ఆకట్టుకుంటుంది...

అక్షర తనకు నాలుగేళ్లుగా తెలుసట.. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా అక్షర పరిచయమైందట. తనతో మొదట్లో స్నేహం మాత్రమే ఉండేదని.. ఆ తరువాత ప్రేమకు దారి తీసిందని చెప్పాడు. రెండేళ్లుగా ఇద్దరం డేటింగ్ లో ఉన్నామని.. జీవితాంతం ఒకరికొకరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చాడు. అక్షరతో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆమె ఎంతో సంతోషించిందని.. కానీ అక్షర తండ్రి గౌరీ శంకర్ మాత్రం కొంతసమయం తీసుకున్నారని చెప్పాడు.

 అప్పటివరకు అక్షర తమ ప్రేమ విషయాన్ని తండ్రికి చెప్పకపోవడంతో ఆయన కొంచెం భయపడ్డారని..ఆ తరువాత అక్షర తండ్రితో కొంత సమయం గడిపేసరికి ఆయన తనను పూర్తిగా అర్ధం చేసుకొని.. పెళ్లికి అంగీకరించారని చెప్పుకొచ్చాడు.పెళ్లి జూన్ లో కానీ జులై లో కాని ఉంటుందట.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి....


కేటీఆర్ కోసం సీఎం కేసీఆర్ మరో యాగం?

పంచాయతీ ఎన్నికలపై కోర్టు సంచలన తీర్పు

ప్రధాని మోడీతో కేసీఆర్ చర్చ

ప్రజల మంచికోసమే నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తున్నారట..?

దేశాన్ని కాపాడేందుకు భారీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ !

జగన్ కు బిగ్ షాక్..అక్రమాస్తుల కేసులో కోర్ట్ కీలక నిర్ణయం !!

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>