PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benarjiff337b4b-237a-42a9-bd04-03fa7431c999-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benarjiff337b4b-237a-42a9-bd04-03fa7431c999-415x250-IndiaHerald.jpgబీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నాదియా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె కాషాయదళంపై విమర్శలు చేశార.బీజేపీ శ్రేణులను ట్రంప్ అనుచరగణంతో పోల్చారు. ఇటీవల కాపిటల్ బిల్డింగ్ వద్ద వేలమంది ట్రంప్ అనుచరులు రభస సృష్టించడాన్ని మమతా బెనర్జీ ప్రస్తావించారు.mamatha benarji;mamata benerjee;benarjee;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;donald trump;chief minister;assembly;war;mamta mohandas;partyభారతీయ జంక్ పార్టీ ఎవరిదో తెలుసా?భారతీయ జంక్ పార్టీ ఎవరిదో తెలుసా?mamatha benarji;mamata benerjee;benarjee;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;donald trump;chief minister;assembly;war;mamta mohandas;partyMon, 11 Jan 2021 22:16:37 GMTబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాక ముందే పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పార్టీల నేతల మధ్య మాటల తీవ్రత కూడా పెరిగిపోతోంది. ముఖ్యంగా అధికార టీఎంసీ, బీజేపీ మధ్య గత ఏడాది నుంచే వార్ జరుగుతుండగా.. ఇప్పుడది పీక్ స్టేజీకి చేరింది. తాజాాగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నాదియా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె కాషాయదళంపై విమర్శలు చేశారు.

            బీజేపీ శ్రేణులను ట్రంప్ అనుచరగణంతో పోల్చారు. ఇటీవల కాపిటల్ బిల్డింగ్ వద్ద వేలమంది ట్రంప్ అనుచరులు రభస సృష్టించడాన్నిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ప్రస్తావించారు. ట్రంప్ అనుచరులకు, బీజేపీ శ్రేణులకు పెద్దగా తేడా లేదని అన్నారు. అక్కడ ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ వర్గీయులు ఎలా ప్రవర్తించారో, ఇక్కడ బీజేపీ నేతలు, కార్యకర్తలు అలాగే ప్రవర్తిస్తారని  మమతా బెనర్జీ స్పష్టం చేశారు.


    బీజేపీకి కొత్త అర్థం చెప్పారు టీఎంసీ అధినేత్రి. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, భారతీయ జంక్ పార్టీ అని ఎద్దేవా చేశారు. తనను డబ్బుతో కొనలేమని తెలుసు కాబట్టే బీజేపీకి తానంటే భయం అని మమతా వ్యాఖ్యానించారు. తుపాకీ గొట్టం ఎదుట అయినా నిల్చుంటాను కానీ బెంగాల్ ను వాళ్లు అమ్ముతుంటే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు.

    పశ్చిమ బెంగాల్ లో ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వరుసగా మూడో సారి అధికారం కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొట్టాలనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తుండగా.. ఎలాగైనా బెంగాల్ లో పాగా వేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇటీవలే టీఎంసీకి చెందిన కీలక నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో కమలం టార్గెట్ గా దూకుడు పెంచింది ముఖ్యమంత్రి మమతా బెనర్డీ.






ఎన్.టి.ఆర్ కథతో రాం చరణ్ సినిమా.. గురూజీ ప్లాన్ అదిరింది..!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!

రిటైర్ అయిన తరువాత నిమ్మగడ్డ చేసే పని ఇదే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ఆ వ్యాక్సిన్ కొనేందుకు కేంద్రం ప్రయత్నాలు.. ఒక్కో డోసు ఎంతంటే?

నితీశ్ కుమార్ ఒక బ్లాక్ మెయిలర్! తేజస్వి యాదవ్ సంచలన కామెంట్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>