Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-strain-like-water-under-the-matb10a7807-0b4a-4385-8918-bca4083219e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-strain-like-water-under-the-matb10a7807-0b4a-4385-8918-bca4083219e7-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని పట్టి పీడిస్తుంది అన్న విషయం తెలిసిందే. చైనాలో ఊహన్ నగరం లో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికీ పాకిపోయింది. శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి వైరస్. రోజురోజుకు ఈ కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే అటు ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ ఈ వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు ప్రజలందరిలో కరోనా వైరస్ corona;coronavirus;panjaaకొత్త దేశం పై పడిన కరోనా కన్ను.. అక్కడ తొలి పాజిటివ్ కేసు..?కొత్త దేశం పై పడిన కరోనా కన్ను.. అక్కడ తొలి పాజిటివ్ కేసు..?corona;coronavirus;panjaaMon, 11 Jan 2021 16:40:00 GMTకరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే అటు ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ ఈ  వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే అటు ప్రజలందరిలో కరోనా వైరస్ పై అవగాహన రావడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా బారినపడకుండా ఉంటున్నారు. దీంతో ఆయా దేశాలలో వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. ఇలాంటి తరుణంలో కొత్త స్ట్రెయిన్ వైరస్ వెలుగులోకి వచ్చి అన్ని దేశాలను వణికిస్తోంది. అయితే ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టి పీడించిన ప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం ఇప్పటివరకు కరోనా చొరబడలేదు అన్నది నమ్మలేని నిజం అన్న విషయం తెలిసిందే.  ఇలా ఇప్పటివరకు కరోనా వైరస్ పంజా బారిన పడకుండా ఉన్న దేశాలలో మైక్రోనేషియా ఒకటి.


 అక్కడ ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ మహమ్మారి కరోనా వైరస్ చూపు ఈ దేశం పై పడినట్లు ఉంది. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడని దేశంగా కొనసాగిన మైక్రోనేషియా ఇక ఇప్పుడు ఆ గుర్తింపు కోల్పోయింది. ఫిలిప్పైన్స్ లో  ప్రభుత్వ నౌకలో మరమ్మత్తు లో ఉన్న సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ అధ్యక్షుడు సూచించాడు. కరోనా వైరస్ బారిన పడిన వారిని సరిహద్దులలో  ఉంచారు.  వ్యాపారాలు చర్చి లు  యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు.


లక్ష మంది జనాభా గల ఆ ద్వీప దేశాన్ని కూడా వదలని కరోనా....

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>