MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram-charan2eb3745a-e083-46cf-860c-7295f1ef5eb0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram-charan2eb3745a-e083-46cf-860c-7295f1ef5eb0-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ తేజ్ ఇప్పుడు RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ కూడా మరో కథానాయకుడు.. ఇప్పటికే వచ్చిన ఇద్దరి టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తో పాటే రామ్ చరణ్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ దాదాపు 20 నిముషాలు తెరపై కనిపిస్తాడట. ram charan;chiranjeevi;ntr;lokesh;ram charan teja;kranthi;kranti;ram pothineni;rajamouli;vijay;vikram;makar sakranti;alluri sitarama raju;rrr movie;cinema;sankranthi;bahubali;blockbuster hit;khaidi.;vegetable market;joseph vijay;lokesh kanagaraj;nandamuri taraka rama rao;indian;dalapathi;khaidi new;master;chitramఆ దర్శకుడితో చేయాలనే ఎవరితోనూ చరణ్ సినిమా ఒప్పుకోలేదు..?ఆ దర్శకుడితో చేయాలనే ఎవరితోనూ చరణ్ సినిమా ఒప్పుకోలేదు..?ram charan;chiranjeevi;ntr;lokesh;ram charan teja;kranthi;kranti;ram pothineni;rajamouli;vijay;vikram;makar sakranti;alluri sitarama raju;rrr movie;cinema;sankranthi;bahubali;blockbuster hit;khaidi.;vegetable market;joseph vijay;lokesh kanagaraj;nandamuri taraka rama rao;indian;dalapathi;khaidi new;master;chitramMon, 11 Jan 2021 13:00:00 GMTరామ్ చరణ్ తేజ్ ఇప్పుడు rrr సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ కూడా మరో కథానాయకుడు.. ఇప్పటికే వచ్చిన ఇద్దరి టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.   ఈ సినిమా తో పాటే రామ్ చరణ్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ దాదాపు 20 నిముషాలు తెరపై కనిపిస్తాడట.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్న చరణ్ నెక్స్ట్ సినిమా లేదన్నది ఇంకా క్లారిటీ రాలేదు.. కొంతమంది దర్శకుల పేర్లు వినిపించినా కూడా ఎవరివి ఇప్పటి వరకు ఫైనల్ కాలేదు. కథలు నచ్చినా వాటిని హోల్డ్ పెడుతున్నట్లు తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో చరణ్ లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో సినిమా కి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఖైదీ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న లోకేష్ రెండో సినిమానే దళపతి విజయ్ తో చేశాడు. మాస్టర్ సినిమాసంక్రాంతి కి రాబోతుంది.

కమల్ తో మూడో సినిమా విక్రమ్ ని చేయబోతున్నాడు. తర్వాతి సినిమాని రామ్ చరణ్ తో చేయాలనీ చూస్తున్నాడట. ఈ సెన్సేషన్ కాంబినేషన్ సెట్టయ్యేలా కనిపిస్తోందని టాక్. ఊహాగానాలు నిజమై ఈ కాంబినేషన్ కుదిరితే.. ఇది కూడా మరో పాన్ ఇండియన్ సినిమా అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కాగా.. “RRR” విడుదలైతే చరణ్ కి కూడా పాన్ ఇండియన్ మార్కెట్ పెరగడం ఖాయం. సో.. ఈ కాంబో కనుక కుదిరితే.. రాబోయే సినిమా కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఏం జరగబోతోందనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.


ఎన్ని క్రీమ్స్ వాడిన ముఖంపై మచ్చలు తగ్గడం లేదా?

టాలీవుడ్ హీరోపై కేసు నమోదు...!

సినిమాల వల్లే చనిపోయాడు.. నర్సింగ్ యాదవ్ భార్య సంచలనం !

టీడీపీ కొంప ముంచుతున్న సీనియర్లు

ఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీ

కేజిఎఫ్ సినిమా RRR కి సవాల్ విసురుతుందా..?

అఖిల ప్రియకు మరో షాక్.... కోర్ట్ కీలక నిర్ణయం....!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>