PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. రాజకీయంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కొన్ని కొన్ని అంశాలు... ప్రధానంగా రేప్ ఘటనలపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. ఇటీవల హత్రాస్ ఘటనతో సీఎం యోగి ఆదిత్యనాథ్ సామర్థ్యం పై అనేక అనుమానాలు వచ్చాయి. ఈ ఘటన సృష్టించిన సంచలనం కూడా రాష్ట్రంలో సంచలనం గా మారింది. రౌడీలను ఆయన ఎన్కౌంటర్ చేసినా సరే యోగి ఆదిత్యనాథ్ పై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఎందరో bjp;bhavana;yogi;bharatiya janata party;yogi adityanath;chief minister;uttar pradesh;central government;hathras;partyఆ బిజెపి సిఎం బాగా ఇబ్బంది పడుతున్నారా...?ఆ బిజెపి సిఎం బాగా ఇబ్బంది పడుతున్నారా...?bjp;bhavana;yogi;bharatiya janata party;yogi adityanath;chief minister;uttar pradesh;central government;hathras;partyMon, 11 Jan 2021 18:15:00 GMTఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. రాజకీయంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కొన్ని కొన్ని అంశాలు... ప్రధానంగా రేప్ ఘటనలపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. ఇటీవల హత్రాస్ ఘటనతో సీఎం యోగి ఆదిత్యనాథ్ సామర్థ్యం పై అనేక అనుమానాలు వచ్చాయి. ఈ ఘటన సృష్టించిన సంచలనం కూడా రాష్ట్రంలో సంచలనం గా మారింది. రౌడీలను ఆయన ఎన్కౌంటర్ చేసినా సరే యోగి ఆదిత్యనాథ్ పై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఎందరో రౌడీలు ఉన్నారని వారిని కట్టడి చేసే విషయంలో ఆయన వెనుక అడుగు వేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీలోనే ఆయనకు ఇప్పుడు విపక్షం తయారయింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి యోగి ఆదిత్యనాథ్ కి వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆయన ఏం చేసినా సరే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చెల్లుతుంది అనే భావన ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ అధిష్టానంతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి ప్రస్తుతం. ఆయన బిజెపి ని ఉత్తరప్రదేశ్లో అన్ని విధాలుగా బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

అయితే యోగి ఆదిత్యనాథ్ పై దళిత సామాజిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. రేప్ ఘటన తర్వాత ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. అంతే కాకుండా కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అనే భావన ఉంది. ఇక రైతులు కూడా ఆయన పై ఆగ్రహంగా ఉన్నారని ముఖ్యంగా ఉల్లి రైతులలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం ఉంది అని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో బంగాళదుంప రైతులు కూడా ఎక్కువగా ఉంటారు. వీళ్ళు అందరూ కూడా యోగి ఆదిత్యనాథ్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల కారణంగా ఉల్లి రైతులు ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కనీసం వారితో చర్చలు జరిపే ప్రయత్నం కూడా చేయడం లేదు.


కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?

నిమ్మ‌గ‌డ్డ కోవ‌ర్ట్... సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన జ‌గ‌న్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>