Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-varshab16d9fe6-df43-4c3c-8903-7c26fd40e967-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-varshab16d9fe6-df43-4c3c-8903-7c26fd40e967-415x250-IndiaHerald.jpgఈటివి కామెడీ షో జబర్దస్త్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిందే. డైలీ లైఫ్ లో సమస్యలతో సతమతమవుతున్న ప్రేక్షకులకు జబర్దస్త్ ఓ టానిక్ లా మారింది. కామెడీ షోలు ఎన్నొచ్చినా జబర్దస్త్ జబర్దస్తే అనేలా ఈ షో అప్రతిహాతంగా కొనసాగుతుంది. ఎవరు ఉన్నా లేకున్నా.. ఎవరు వచ్చినా రాకున్నా షోని ఎప్పటిలానే నెంబర్ 1 లో నిలబెట్టడంలో కమెడియన్లు ముందుంటారు. అయితే ఈమధ్య జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్jabardasth-varsha;renu desai;varsha;jabardasth;comedy;heroine;etvజబర్దస్త్ వర్ష హాట్ షో.. అమ్మడు పెద్ద స్కెచ్చే వేసింది..!జబర్దస్త్ వర్ష హాట్ షో.. అమ్మడు పెద్ద స్కెచ్చే వేసింది..!jabardasth-varsha;renu desai;varsha;jabardasth;comedy;heroine;etvMon, 11 Jan 2021 23:15:07 GMTఈటివి కామెడీ షో జబర్దస్త్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిందే. డైలీ లైఫ్ లో సమస్యలతో సతమతమవుతున్న ప్రేక్షకులకు జబర్దస్త్ ఓ టానిక్ లా మారింది. కామెడీ షోలు ఎన్నొచ్చినా జబర్దస్త్ జబర్దస్తే అనేలా ఈ షో అప్రతిహాతంగా కొనసాగుతుంది. ఎవరు ఉన్నా లేకున్నా.. ఎవరు వచ్చినా రాకున్నా షోని ఎప్పటిలానే నెంబర్ 1 లో నిలబెట్టడంలో కమెడియన్లు ముందుంటారు. అయితే ఈమధ్య జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ లు కనిపిస్తున్నారు. సాధారణంగా అక్కడ మగవారికే ఆడ వేషాలు వేసేవారు. ఇప్పటికి అలా జరుగుతుంది.. అయితే ఈమధ్య కాలంలో వర్ష, రేణుక లాంటి వారు వచ్చి అలరిస్తున్నారు.

కొన్ని టివి సీరియల్స్ లో చేసిన వర్ష ఈమధ్య జబర్దస్త్ లో హడావిడి చేస్తుంది. ఇక ఈమె జబర్దస్త్ లో ఇమ్మాన్యుయెల్ తో చేస్తున్న కామెడీ అలరిస్తుంది. ఇక షోలో ఎంటర్టైన్ చేస్తూ బయట ఫోటో షూట్ లతో క్రేజ్ తెచ్చుకుంటుంది. జబర్దస్త్ వర్ష హాట్ ఫోటోలతో దుమ్ముదులిపేస్తుంది. లేటెస్ట్ గా వర్ష గ్లామర్ షో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అమ్మడు ఏదో గట్టి స్కెచ్ తోనే ఇలా చేస్తుందని తెలుస్తుంది. జబర్దస్త్ లో తన అందంతో అలరిస్తూ ఫోటో షూట్ లో అమ్మడు తనలోని హాట్ యాంగిల్ తో అలరిస్తుంది.

హీరోయిన్ గా పెద్ద టార్గెట్ పెట్టుకున్న ఈ అమ్మడు జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ ను ఫోటో షూట్స్ తో పెంచుకుంటుంది. ఇక అమ్మడు ఏ డైరక్టర్ కంట్లో అయినా పడితే మాత్రం హీరోయిన్ గా ఛాన్స్ రావాలే కాని స్కిన్ కి రెడీ అని తెలుస్తుంది. మరి వర్షన్ ప్లాన్ ఏంటో కాని ఆమెని స్మాల్ స్క్రీన్ తో పాటు సోషల్ మీడియాలో కూడా ఫాలో అయ్యే ఫ్యాన్స్ కు మాత్రం బుర్రలు హీటెక్కేలా చేస్తుంది.




అఖిల్ కు కాస్ట్ లీ గిఫ్ట్.. బిగ్ బాస్ రన్నరప్ కు భలే క్రేజ్..!

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>