Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aliminiyam-foil9848954c-a881-4c1e-b81f-b92bd1009982-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aliminiyam-foil9848954c-a881-4c1e-b81f-b92bd1009982-415x250-IndiaHerald.jpgమద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఇది ఎప్పుడు సినిమాల్లో చెబుతూనే ఉంటారు అంతే కాదు మనం తీసుకునే మద్యం బాటిల్ పై కూడా ఇది రాసి ఉంటుంది అయినా మందుబాబులు ఊరుకుంటారా అంటే ఆబ్బె అలా ఊరుకుంటే వాళ్లు మందుబాబులు ఎందుకు అవుతారు.. రోజు మద్యం మత్తులో ఉండకపోతే వారికి అసలు ఆరోజే గడిచిన టు అనిపించదు. ఇక కొన్ని కొన్ని సార్లు మందుబాబులు మద్యం మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని విధంగా ఉంటుంది పరిస్థితి. కొన్ని కొన్ని సార్లు మందుబాబులు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇక్కడ ఇద్దరు మందుబాబులు అలాంటిదే చేశాchicken;cbn;shankar;tara;police;chickenమద్యం మత్తు ఎంతపని చేసింది.. చికెన్ ముక్క కోసం అలా చేశారు..?మద్యం మత్తు ఎంతపని చేసింది.. చికెన్ ముక్క కోసం అలా చేశారు..?chicken;cbn;shankar;tara;police;chickenMon, 11 Jan 2021 14:30:00 GMT


 అప్పటికే  ఫుల్లుగా తాగారు ఇద్దరు వ్యక్తులు.. ఇక సమీపంలో ఉన్న ఒక దాబా కి వెళ్లారు.  హాయిగా చికెన్ ఆరగించాలి అనుకున్నారు.  కానీ అక్కడ చికెన్ లభించక పోవడంతో ఇక వారి ఆవేశం కట్టలు తెంచుకుంది. అప్పటికే తాగిన మత్తులో ఉండడంతో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో  అనేది కూడా విచక్షణ లేని విధంగా మారిపోయింది పరిస్థితి.  దీంతో చికెన్ ముక్క లేదు అన్న కారణంతో ఏకంగా దాబాకు  నిప్పంటించారు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది.  శంకర్, సాగర్ అనే ఇద్దరు వ్యక్తులు ఒంటిగంట వరకు ఫుల్లుగా మద్యం తాగారు




 ఈ క్రమంలోనే సమీపంలో ఉన్న ఒక దాబా  హోటల్ కి వెళ్లారు. చికెన్ ఐటమ్ కోసం ఆర్డర్  చేసారు కానీ అప్పటికే లేట్ కావడంతో దాబాలో  చికెన్ అయిపోయింది అని అక్కడ సిబ్బంది చెప్పారు. తమకు ఎట్టి పరిస్థితుల్లో చికెన్ కావాలి అంటూ ఇద్దరు పట్టుబడ్డారు ఈ క్రమంలోనే ఓనర్ తో  వాగ్వాదానికి దిగారు.  అయితే ఈ సమయంలో చికెన్ దొరకదు అని అటు దాబా ఓనర్ తెగేసి చెప్పడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఇద్దరు వ్యక్తులు దాబాకు  నిప్పంటించారు.  వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పారు ఇక ఎలాంటి హానీ జరగలేదు ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టుచేశారు.


మెగా డాటర్ నిహారిక కు ఊహించని షాక్.. నిలిచిపోయిన వెబ్ సిరీస్ షూటింగ్..?

టాలీవుడ్ హీరోపై కేసు నమోదు...!

సినిమాల వల్లే చనిపోయాడు.. నర్సింగ్ యాదవ్ భార్య సంచలనం !

టీడీపీ కొంప ముంచుతున్న సీనియర్లు

ఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీ

అఖిల ప్రియకు మరో షాక్.... కోర్ట్ కీలక నిర్ణయం....!?

కేజిఎఫ్ సినిమా RRR కి సవాల్ విసురుతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>