MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-krack0c9e9cb2-a39b-4c84-b06b-ca052b5639ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-krack0c9e9cb2-a39b-4c84-b06b-ca052b5639ef-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మాస్ మహారాజ్ రవి తేజ ‘క్రాక్’ సినిమా రిలీజ్ లేట్ అవ్వడంతో రవితేజ అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. అయితే సినిమా లేట్ గా వచ్చిన.. బ్లాక్ బస్టర్ అవ్వడం లేట్ అవ్వలేదు అన్నట్టు.. ప్రస్తుతం ‘క్రాక్’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. ‘క్రాక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజే ఈ చిత్రం 7.29 కోట్ల షేర్ ను రాబట్టింది.50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లనravi-teja;business;ravi;kranthi;kranti;ravi anchor;ravi teja;teja;makar sakranti;india;cinema;sankranthi;blockbuster hit;letter;shruti hassan;mass;krack;samudrakhani;chitramసాలిడ్ కలెక్షన్స్ రాబట్టిన క్రాక్ సినిమా...సాలిడ్ కలెక్షన్స్ రాబట్టిన క్రాక్ సినిమా...ravi-teja;business;ravi;kranthi;kranti;ravi anchor;ravi teja;teja;makar sakranti;india;cinema;sankranthi;blockbuster hit;letter;shruti hassan;mass;krack;samudrakhani;chitramMon, 11 Jan 2021 19:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మాస్ మహారాజ్ రవి తేజ ‘క్రాక్’ సినిమా  రిలీజ్ లేట్ అవ్వడంతో రవితేజ అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. అయితే సినిమా లేట్ గా వచ్చిన.. బ్లాక్ బస్టర్ అవ్వడం లేట్ అవ్వలేదు అన్నట్టు.. ప్రస్తుతం ‘క్రాక్’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. ‘క్రాక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజే ఈ చిత్రం 7.29 కోట్ల షేర్ ను రాబట్టింది.50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.

మరో 11 కోట్ల వరకూ షేర్ ను రాబడితే.. ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలిచినట్టే..! ఇంకా సంక్రాంతి సెలవులు మిగిలే ఉన్నాయి కాబట్టి.. ఆ టార్గెట్ పెద్ద కష్టమేమి కానే చెప్పాలి.‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `క్రాక్`. శృతిహాస‌న్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ లు కీల‌క పాత్ర‌లు పోషించారు.  దీంతో రవితేజకి  మంచి బ్లాక్  బస్టర్  హిట్  లభించింది...  


మీకు కూతుర్లు వున్నారా?అయితే మీకో శుభవార్త!

నితీశ్ కుమార్ ఒక బ్లాక్ మెయిలర్! తేజస్వి యాదవ్ సంచలన కామెంట్లు

మన తెలుగమ్మాయి.. అమెరికా అధ్యక్షుడికే షాకిచ్చింది

పంచాయతీ ఎన్నికలపై కోర్టు సంచలన తీర్పు

ప్రధాని మోడీతో కేసీఆర్ చర్చ

ప్రజల మంచికోసమే నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తున్నారట..?

దేశాన్ని కాపాడేందుకు భారీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>