BeautyNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/black-tea-beauty-benefitsacea4bde-3349-4a02-85de-47a50be036ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/black-tea-beauty-benefitsacea4bde-3349-4a02-85de-47a50be036ff-415x250-IndiaHerald.jpgప్రపంచంలో ఎక్కువ మంది టీ ప్రియులు ఉన్నారు. మీకింకొక విషయం తెలుసా టీతో ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్ ను బయటికి పంపించేస్తాయి. మార్కెట్ లో అనేక రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇప్పుడు మనం బ్లాక్ టీ బ్యూటీ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బ్లాక్ టీ అనేది స్కిన్ అలాగే హెయిర్ కు ఎన్నో రకాల బ్యూటీ బెనిఫిట్స్ ను అందిస్తుంది. ఈ బ్లాక్ టీ మార్కెట్ లో ఈజీగా అందుబాటులో ఉంటుంది. black tea beauty benefits;beauty;cheque;vegetable marketబ్లాక్ టీ బ్యూటీ బెనిఫిట్స్ తెలిస్తే ఖరీదైన కాస్మటిక్స్ ను పక్కన పడేస్తారు...!బ్లాక్ టీ బ్యూటీ బెనిఫిట్స్ తెలిస్తే ఖరీదైన కాస్మటిక్స్ ను పక్కన పడేస్తారు...!black tea beauty benefits;beauty;cheque;vegetable marketMon, 11 Jan 2021 17:00:00 GMT బ్యూటీ బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్ ను బయటికి పంపించేస్తాయి. మార్కెట్ లో అనేక రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇప్పుడు మనం బ్లాక్ టీ బ్యూటీ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బ్లాక్ టీ అనేది స్కిన్ అలాగే హెయిర్ కు ఎన్నో రకాల బ్యూటీ బెనిఫిట్స్ ను అందిస్తుంది. ఈ బ్లాక్ టీ మార్కెట్ లో ఈజీగా అందుబాటులో ఉంటుంది.

చిన్నవయసులోనే ముడతల బారిన పడటం చాలా ఇబ్బందికర విషయం. కోల్డ్ టీ బ్యాగ్స్ ను వాడి కంటి చుట్టూ ఉన్న స్కిన్ ను టైట్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ అనేది ఫైన్ లైన్స్ తో పాటు ముడతలను తొలగించేస్తుంది. ప్రతి ఉదయాన్నే కోల్డ్ టీ బ్యాగ్స్ తో ఈ రెమెడీను పాటిస్తే ఫలితం ఉంటుంది.

కొంతమందికి నిద్రలేవగానే వారి ఫేస్ పఫీగా ఉందేమో అన్న ఆలోచన కలుగుతుంది. కంటికింద ముడతలకు మీరు పాటించే చిట్కాలే పఫీనెస్ ను తగ్గించేందుకు కూడా హెల్ప్ చేస్తాయి. కోల్డ్ టీ బ్యాగ్స్ తో కంటి కింద ఉబ్బులకు చెక్ పెట్టవచ్చు.

శిరోజాలను షైనీగా మార్చే పవర్ కూడా బ్లాక్ టీలో ఉందని గుర్తించాలి. బ్లాక్ టీ అనేది నేచురల్ డైగా పనిచేస్తుంది. బ్లాక్ టీ తో హెయిర్ ను షవర్ తరువాత రిన్స్ చేసుకుంటే హెయిర్ షైనీగా అలాగే బ్లాక్ గా మెరిసిపోతుంది. కావాలంటే బ్లాక్ టీలో కాస్తంత హెన్నా పౌడర్ ను యాడ్ చేస్తే రిజల్ట్స్ మరింత మెరుగ్గా ఉంటాయి.

బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్  పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ పై పోరాడతాయి. బ్లాక్ టీతో స్కిన్ టోన్ ను ఈవెన్ గా మార్చుకోవచ్చు. స్కార్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. కోల్డ్ టీ బ్యాగ్స్ ను వాడితేనే మంచి రిజల్ట్స్ వస్తాయని గుర్తించండి.


లక్ష మంది జనాభా గల ఆ ద్వీప దేశాన్ని కూడా వదలని కరోనా....

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>