Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/boost-immunity-powerd002fd3a-138b-45de-bbee-b28c25fc257f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/boost-immunity-powerd002fd3a-138b-45de-bbee-b28c25fc257f-415x250-IndiaHerald.jpgమన శరీరంలో ఉండే అవయవాలు సక్రమంగా పని చేయాలంటే,సరైన ఆహారం తీసుకోవాలి.అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవడం వల్ల అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.వ్యాధి నిరోధక శక్తి ఉంటే వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి, మరియు వ్యాధులు మీద పోరాటం చేయడానికి, తెల్ల రక్త కణాలు అవసరం.అందువల్ల నిరోధక శక్తిని పెంచుకోవాలి.కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి తెలుసుకుందాం.. boost immunity power;salman khan;vitamin c;vitamin;mushroom;chicken;garlic;green tea;pepper powder;shaktiఈ ఆహారాలను తీసుకోండి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. ఎలా అంటే..?ఈ ఆహారాలను తీసుకోండి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. ఎలా అంటే..?boost immunity power;salman khan;vitamin c;vitamin;mushroom;chicken;garlic;green tea;pepper powder;shaktiMon, 11 Jan 2021 07:00:00 GMTశక్తి ఉంటే వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి, మరియు వ్యాధులు మీద పోరాటం చేయడానికి, తెల్ల రక్త కణాలు అవసరం.అందువల్ల నిరోధక శక్తిని పెంచుకోవాలి.కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి తెలుసుకుందాం..

 పెరుగు తీసుకోవడం వల్ల నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటుంది.పెరుగు అనేక వ్యాధి లక్షణాలను మరియు మంటను తగ్గిస్తుంది. కాబట్టి రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం మంచిది.

గ్రీన్ టీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎలాగంటే గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.గ్రీన్ టీ పొడి ని వేడి నీటిలో వేసి మూడు నిమిషాలు అయ్యాక వడగట్టి తాగాలి. చేదు ఇష్టం లేని వాళ్ళు గ్రీన్ టీ లో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగవచ్చు.రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం మంచిది.

 విటమిన్ డి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ డి ఉన్న ఆహార పదార్థాలు సల్మాన్ చేపలు మరియు బలవర్ధకమైన పాలు వీటిలో విటమిన్ డి లభిస్తుంది. తీసుకోవడం వల్ల నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

 పుట్టగొడుగులు ( మష్రూమ్) లను రోజు ఒక కప్పు తీసుకోవడం వల్ల నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం మరియు ఇతర ఖనిజాలు అధికంగా ఉంటాయి.

చికెన్ సూప్ రోగ నిరోధక వ్యవస్థను పెంచడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంకా వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది.ప్రతిరోజు ఒక కప్పు చికెన్ సూప్ తాగడం మంచిది. ఇందులో వెల్లుల్లి కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ప్రతిరోజు పాలల్లో పసుపు కలుపుకుని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఇంకా అల్లం టీ కూడా తాగవచ్చు.

 నవ్వులు, బాదం పప్పు కోడిగుడ్లు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఒక టీస్పూన్ కుంకుమపువ్వు,లేదా నల్ల మిరియాల పొడి గోరువెచ్చని పాలలో కలుపుకొని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


రేవంత్ రెడ్డే బెస్ట్... డీసీ అధ్యక్షుల లేఖ

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>