PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/akhilapriyab71a0c97-9e87-4f0a-b4dd-db4cbf9d327e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/akhilapriyab71a0c97-9e87-4f0a-b4dd-db4cbf9d327e-415x250-IndiaHerald.jpgహైదరాబాద్‌లో కలకలం రేపిన కిడ్నాప్ వ్యవహారం కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. అయితే బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో ఏ1గా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేయ‌గా ప్ర‌స్తుతం ఆమె రిమాండ్ ఖైదీగా ఉన్న విష‌యం తెలిసిందే. తమపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అఖిల ప్రియ అరెస్ట్ జరిగిందని భూమా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ సోదరి అరెస్ట్ వెనుక భూవివాదమే కాకుండా, ఇతర రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనీ ఆమె ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామనీ, విదేశాakhilapriya;praveen;ram pothineni;tara;andhra pradesh;police;bhuma akhila priya;court;lawyer;minister;arrest;letter;traffic police;shaktiఅఖిల ప్రియకు మరో షాక్.... కోర్ట్ కీలక నిర్ణయం....!?అఖిల ప్రియకు మరో షాక్.... కోర్ట్ కీలక నిర్ణయం....!?akhilapriya;praveen;ram pothineni;tara;andhra pradesh;police;bhuma akhila priya;court;lawyer;minister;arrest;letter;traffic police;shaktiMon, 11 Jan 2021 12:30:00 GMTఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేయ‌గా ప్ర‌స్తుతం ఆమె రిమాండ్ ఖైదీగా ఉన్న విష‌యం తెలిసిందే.  తమపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అఖిల ప్రియ అరెస్ట్ జరిగిందని భూమా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ సోదరి అరెస్ట్ వెనుక భూవివాదమే కాకుండా, ఇతర రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనీ ఆమె ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామనీ, విదేశాలకు వెళ్లమని కూడా తెలిపారు. అయితే ఆమెకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసుల తరపు న్యాయవాది బలంగా వాదించారు.అఖిల ప్రియ రాజకీయ నాయకురాలనీ, సాక్ష్యాలను ప్రభావితం చేసే శక్తి ఆమెకు ఉందని న్యాయమూర్తికి విన్నవించారు

ఆమె బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను సికింద్రాబాద్ కోర్ట్ తిరస్కరించింది. అంతేకాకుండా ఇవాళ్టి నుండి ఈ నెల 13 వరకు పోలీస్ కస్టడీలోకి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం.కాగా, మెరుగైన వైద్యం కోసం తనను ఆసుప‌త్రికి తరలించాలని అఖిలప్రియ ఇంత‌కు ముందు పిటిషన్‌ దాఖలు చేయ‌గా ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. జైలులోనే అందుబాటులో వైద్యులు, తగిన వైద్య సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా, భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురవడంతో, ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే  ప్రవీణ్ రావు సోదరులతో చేయించుకున్న సంతకాల పేపర్లను కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని…A3గా ఉన్న భార్గవ్‌రామ్‌ పరారీలో ఉండటంతో అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశముందని పోలీసులంటున్నారు.భార్గవ్ రామ్ ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నారు. A1 గా ఉన్న ఏవి సుబ్బారెడ్డిని అరెస్టు చేసిన  పోలీసులు... విచారణ అనంతరం 41 సీఆర్పీ నోటీసు ఇచ్చి వదిలేశారు...


ఎన్ని క్రీమ్స్ వాడిన ముఖంపై మచ్చలు తగ్గడం లేదా?

టాలీవుడ్ హీరోపై కేసు నమోదు...!

సినిమాల వల్లే చనిపోయాడు.. నర్సింగ్ యాదవ్ భార్య సంచలనం !

టీడీపీ కొంప ముంచుతున్న సీనియర్లు

ఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీ

కేజిఎఫ్ సినిమా RRR కి సవాల్ విసురుతుందా..?

వామ్మో.. క‌రోనా మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర వ‌ర‌ల్డ్ రికార్డు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>