PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpb052462a-6b02-4d3f-b9dd-c17e1f671220-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpb052462a-6b02-4d3f-b9dd-c17e1f671220-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ అగ్రనేతలు కొంతమంది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో కాస్త చులకన భావంతో ఉన్నారు అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. చంద్రబాబు నాయుడు గతంలో మాదిరిగా పార్టీ నేతల మీద అజమాయిషీ ప్రదర్శించకపోవడంతో సీనియర్ నేతలకు కాస్త ధీమా కాస్త పెరిగింది అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనితో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కొంతమంది నేతలు పార్టీ అగ్రనేతలు ఇబ్బంది పెట్టడంతో రtdp, ap;cbn;bhavana;telugu desam party;amaravati;telugu;uttarandhra;tdp;partyఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీtdp, ap;cbn;bhavana;telugu desam party;amaravati;telugu;uttarandhra;tdp;partyMon, 11 Jan 2021 12:06:18 GMTతెలుగుదేశం పార్టీ అగ్రనేతలు కొంతమంది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో కాస్త చులకన భావంతో ఉన్నారు అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. చంద్రబాబు నాయుడు గతంలో మాదిరిగా పార్టీ నేతల మీద అజమాయిషీ ప్రదర్శించకపోవడంతో  సీనియర్ నేతలకు కాస్త ధీమా కాస్త పెరిగింది అనే భావన  రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనితో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు   తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కొంతమంది నేతలు పార్టీ అగ్రనేతలు ఇబ్బంది పెట్టడంతో రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అర్దం కాని పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది నాయకులను తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు పార్టీకి దూరం చేస్తున్నారని అంటున్నారు. దీని కారణంగా కార్యకర్తలకు కూడా ఒక రకమైన భయం నెలకొంది అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.  పార్టీని అన్ని విధాలుగా ముందుకు నడిపించాల్సిన కొంతమంది నేతలు నియోజకవర్గాలకు రాకపోవడం అనేది విమర్శలకు దారితీస్తోన్న అంశం. అంతేకాకుండా నియోజకవర్గాల్లో ఉన్న నాయకులను కూడా...  అమరావతి ఉద్యమానికి అనుకూలంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేయాలని చెప్తున్నారు.  ఉత్తరాంధ్ర నేతలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పటం తో సీనియర్ నేతలు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు.

చంద్రబాబు నాయుడు అమరావతి ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భుజానికి ఎత్తుకోవడాన్ని కూడా అగ్రనేతలు వాడుకోవడం గమనార్హం. తమకు అనుకూలంగా ఉండే నేతలకు మాత్రమే నియోజకవర్గంలో  సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు వద్దకు నివేదికలు కూడా వెళుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వారికి సీటు ఇస్తే నియోజకవర్గంలో విజయం సాధిస్తామనే విషయాన్ని చెప్తున్నారు. వాళ్లు ఏ కార్యక్రమాలు చేయాలో  కూడా చంద్రబాబు నాయుడుకి తెలియకుండానే సీనియర్ నేతలు ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. దీంతో పార్టీ కార్యకర్తలు నేతలు ఇబ్బంది పడుతున్నారు.


వామ్మో.. క‌రోనా మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర వ‌ర‌ల్డ్ రికార్డు...!

రాజకీయాలపై రజినీ మనసు మార్చుకున్నారా..?

అదిరిపోయే ఆఫర్.. రీఛార్జ్ చేయండి.. కార్ ఇంటికి తీసుకెళ్లండి..?

Shocking News: ఇక సినిమాలు చేయడం నాకు ఇష్టంలేదు: రామ్

త్రివిక్రమ్, రామ్ ల సినిమా అసలు ఉంటుందా..?

వాట్సాప్ వాడొద్దంటూ ప్రపంచ అత్యంత ధనవంతుడు ట్వీట్.. కారణమేంటంటే..

వీఆర్వో వ్యవస్థ రద్దుపై కేసీఆర్ వెనక్కు తగ్గినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>