PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddyee462094-9379-48a6-ba8c-70bbb03253ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddyee462094-9379-48a6-ba8c-70bbb03253ae-415x250-IndiaHerald.jpgతెలంగాణలో రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు చాలా సీరియస్గా ఉన్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయంలో జిల్లాల అధ్యక్షులు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. డిసిసి అధ్యక్షులు అందరూ కూడా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా బలపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా... ఈ విషయం కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉండాలి అని సూచన చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్revanth reddy;kcr;bhavana;kranthi;kranti;revanth;makar sakranti;bharatiya janata party;revanth reddy;congress;sankranthi;letter;reddy;partyరేవంత్ రెడ్డే బెస్ట్... డీసీ అధ్యక్షుల లేఖరేవంత్ రెడ్డే బెస్ట్... డీసీ అధ్యక్షుల లేఖrevanth reddy;kcr;bhavana;kranthi;kranti;revanth;makar sakranti;bharatiya janata party;revanth reddy;congress;sankranthi;letter;reddy;partyMon, 11 Jan 2021 08:45:00 GMTరేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు చాలా సీరియస్గా ఉన్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయంలో జిల్లాల అధ్యక్షులు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. డిసిసి అధ్యక్షులు అందరూ కూడా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా బలపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా... ఈ విషయం కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉండాలి అని సూచన చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా త్వరలోనే దాదాపు ఉమ్మడి జిల్లాల డిసిసి అధ్యక్షులు అందరూ కూడా  కలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు చాలావరకు ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని ఆ అనుమానాలను రేవంత్ నివృత్తి చేయగలరని సీఎం కేసీఆర్ మీద భారతీయ జనతా పార్టీ కంటే కూడా రేవంత్ రెడ్డి ఎక్కువగా పోరాటం చేయగలరని అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుంది అని... రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను ఖచ్చితంగా ఇబ్బంది పెట్టొచ్చు అనే భావన కూడా కొంత మంది ప్రజలు వ్యక్తం చేస్తున్నారని డిసిసి అధ్యక్షులు అంటున్నారు.

ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా వాళ్లు వివరించే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం ఉంది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయంలో రేవంత్ రెడ్డి మినహా మరో నేతకు సామర్ధ్యం లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేయడానికి రెడీ అవుతున్నారు. టిఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీని ప్రజలు కొన్ని కొన్ని విషయాలలో ప్రజలు నమ్మే అవకాశం లేదని... పైకి మాత్రమే విమర్శలు చేసుకుంటూ ఉంటారని... ఆ భావన ప్రజల్లో ఉంది అని డిసిసి అధ్యక్షులు లేఖలో ప్రస్తావించే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. సంక్రాంతి తర్వాత ఈ లేఖను డిసిసి అధ్యక్షులు రాసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కోమటిరెడ్డి!

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>