PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lemongrass90d37e90-55ff-430a-93eb-626931b44591-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lemongrass90d37e90-55ff-430a-93eb-626931b44591-415x250-IndiaHerald.jpgనిమ్మగడ్డి గురించి చాల తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఇది గడ్డి మొక్క అయినా నిమ్మగడ్డి బహువిధాలుగా ప్రయోజనాలు కలిగినది . దీన్ని వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. నిమ్మగడ్డిని వంటకాలకు, పరిమళాల తయారీ, సౌందర్య చికిత్సలు లాంటి వాటికి వాడతారు. దీంట్లో ఆరోగ్యకరమన పోషకాలతో పాటు సువాసన వెదజల్లే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. lemongrass;health;soundarya;tara;vitamin c;vitamin;aqua;shaktiనిమ్మగడ్డి గురించి అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?నిమ్మగడ్డి గురించి అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?lemongrass;health;soundarya;tara;vitamin c;vitamin;aqua;shaktiMon, 11 Jan 2021 06:00:00 GMTసౌందర్య చికిత్సలు లాంటి వాటికి వాడతారు. దీంట్లో ఆరోగ్యకరమన పోషకాలతో పాటు సువాసన వెదజల్లే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.  

నిమ్మగడ్డి మొక్కను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆహారం జీర్ణకాకుండా ఉన్నప్పుడు కలిగే నొప్పి, మంట లాంటివి తగ్గుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ ప్రెజర్ పెరగకుండా ఉండేందుకు సహాయపడతాయి. వీటితో పాటు జ్వరాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా కడుపులో సమస్యలను తగ్గిస్తుంది. ఇక పేగుల్లో పురుగులను చంపుతుంది. లెమన్ గ్రాస్ ముక్కు దిబ్బడ , జలుబు, గొంతు నొప్పిని నివారిస్తుంది . శ్వాస బాగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.

లెమన్ గ్రాస్ లో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తి పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఆస్తమాను అరికడుతుంది. శ్వాసకోశ సమస్యలను నయం చేస్తుంది. బరువును తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కురుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బ్రెయిన్ హెల్త్ కు లెమన్ గ్రాస్ గ్రేట్ గా పనిచేస్తుంది. ఇది రిలాక్సెంట్ గా పనిచేస్తుంది. ఇది నిద్రలేమిని నివారిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది . లెమన్ గ్రాస్ ను తరచూ తింటుంటే మతిమరపు నుండి ఉపశమనం పొందుతారు. రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల నాడీవ్యవస్థను స్థిరంగా ఉంచుతుంది.

ఇక నిమ్మగడ్డి నరాల బలహీనతను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తని పెంచుతుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. పేలు,చుండ్రును నివారిస్తుంది. ఆర్ధరైటిస్, స్ప్రెయిన్స్ లాంటి సమస్యలను దూరం పెడుతుంది. స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. అలాగే.. వేళ్ల మధ్యలో పుండ్లకు మందులా పని చేస్తుంది. బాత్రూముల్లో వచ్చే దుర్వాసను తగ్గించేందుకు నిమ్మగడ్డి నూనెలో దూదిని ముంచి పెడితే.. సువాసన వెదజల్లుతుంది.


జ‌న‌వ‌రి 11వ తేదీ ప్రాధాన్యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>