MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adivi-sesh7f038746-5a7f-4784-b96e-52f1bb007066-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adivi-sesh7f038746-5a7f-4784-b96e-52f1bb007066-415x250-IndiaHerald.jpgకొంద‌రు టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుల‌కు సైతం నిర్మాత‌ల భార్య‌ల నుంచి ఈ త‌ర‌హా ఒత్తిళ్లు వ‌చ్చాయ‌ని గ‌తంలో కొంద‌రు చెప్పారు. ఓ యంగ్ హీరో ఈ విష‌యంపై ఓపెన్ అయిపోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆ హీరో ఎవ‌రో కాదు అడ‌వి శేష్‌. కాస్టింగ్ కౌచ్ అనుభ‌వం త‌న‌కూ ఎదురైంద‌ని చెప్ప‌డంతో సినీ వ‌ర్గాలు షాక్‌కు గుర‌య్యాయి. క్షణం , గూడ‌చారి లాంటి హిట్ సినిమాల త‌ర్వాత అడ‌వి శేషు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇక క్ష‌ణం హిట్ తర్వాత బాలీవుడ్ అవకాశాల కోసం వెళ్లినప్పుడు కొందరు దర్శక, నిర్మాతలు తనను కమిట్ మెంట్ అడిగారని చెప్పి పెద్ద adivi sesh;bollywood;tollywood;cinema;producer;wife;producer1;hero;letter;yuva;sri reddy;indian;lie;reddyటాలీవుడ్ హీరోయిన్ల‌కే కాదు.. హీరోల‌కు కాస్టింగ్ కౌచ్ బాధ‌లా...?టాలీవుడ్ హీరోయిన్ల‌కే కాదు.. హీరోల‌కు కాస్టింగ్ కౌచ్ బాధ‌లా...?adivi sesh;bollywood;tollywood;cinema;producer;wife;producer1;hero;letter;yuva;sri reddy;indian;lie;reddyMon, 11 Jan 2021 11:49:00 GMTఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని పట్టి కుదిపేసిన క్యాస్టింగ్ కౌచ్ అంశం గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా వివాదం అవుతూనే ఉంది. బాలీవుడ్‌కు చెందిన వారే కాకుండా దేశ వ్యాప్తంగా సినిమా రంగంలో వివిధ విభాగాల్లో ప‌ని చేస్తోన్న వారు ఈ కాస్టింగ్ కౌచ్ పుణ్య‌మా ? అని ఎంతో ధైర్యంగా తాము ఎదుర్కొన్న లైంగీక బాధ‌లు, దాడులు గురించి చెప్పారు. ఇక శ్రీ రెడ్డి అయితే కాస్టింగ్ కౌచ్ పేరు చెప్పి ఎంతో మంది పేర్లు బ‌య‌ట‌కు లాగేసింది. స‌హ‌జంగా హీరోయిన్లు... మ‌హిళ‌లు.. ఇత‌ర మ‌హిళా సెల‌బ్రిటీలు కాస్టింగ్ కౌచ్ బాధితులు అయ్యారంటే అర్థం ఉంది.. అయితే ఈ బాధ‌లు హీరోల‌కు కూడా ఎదుర‌య్యాయ‌ట‌.

హీరోల‌కే కాదు... కొంద‌రు టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుల‌కు సైతం నిర్మాత‌ల భార్య‌ల నుంచి ఈ త‌ర‌హా ఒత్తిళ్లు వ‌చ్చాయ‌ని గ‌తంలో కొంద‌రు చెప్పారు. ఓ యంగ్ హీరో ఈ విష‌యంపై ఓపెన్ అయిపోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆ హీరో ఎవ‌రో కాదు అడ‌వి శేష్‌. కాస్టింగ్ కౌచ్ అనుభ‌వం త‌న‌కూ ఎదురైంద‌ని చెప్ప‌డంతో సినీ వ‌ర్గాలు షాక్‌కు గుర‌య్యాయి. క్షణం , గూడ‌చారి లాంటి హిట్ సినిమాల త‌ర్వాత అడ‌వి శేషు క్రేజ్ బాగా పెరిగిపోయింది.

ఇక క్ష‌ణం హిట్ తర్వాత బాలీవుడ్ అవకాశాల కోసం వెళ్లినప్పుడు కొందరు దర్శక, నిర్మాతలు తనను కమిట్ మెంట్ అడిగారని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. హీరోయిన్ల‌కే కాదు.. హీరోల‌కు కూడా ఈ స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని త‌న‌కు అప్పుడే తెలిసింద‌ని చెప్పాడు. అయితే ఇలాంటి విష‌యాలు ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు చెప్పుకోర‌ని... తాను షాక్‌కు గుర‌వ్వ‌డంతో చెప్ప‌క త‌ప్ప‌డం లేద‌ని శేషు స్ప‌ష్టం చేశాడు.  అడవి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్నాడు.

ఇక గ‌తంలో ఓ టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడికి ఓ నిర్మాత ఛాన్స్ ఇస్తాన‌ని ఆఫ‌ర్ చేశాడ‌ట‌. అయితే ఓ రోజు అత‌డి ఇంటికి క‌బురు రాగా వెళ్లాక‌... అక్క‌డ నిర్మాత భార్య క‌మిట్‌మెంట్ అడ‌గ‌డంతో ఆ యువ ద‌ర్శ‌కుడు షాక్‌కు గుర‌య్యాడ‌ట‌. మ‌రి ఇలాంటి వార్త‌లు ఇంకెన్ని వినాల్సి వ‌స్తుందో మ‌న ఇండ‌స్ట్రీలో ? 


వామ్మో.. క‌రోనా మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర వ‌ర‌ల్డ్ రికార్డు...!

రాజకీయాలపై రజినీ మనసు మార్చుకున్నారా..?

అదిరిపోయే ఆఫర్.. రీఛార్జ్ చేయండి.. కార్ ఇంటికి తీసుకెళ్లండి..?

Shocking News: ఇక సినిమాలు చేయడం నాకు ఇష్టంలేదు: రామ్

త్రివిక్రమ్, రామ్ ల సినిమా అసలు ఉంటుందా..?

వాట్సాప్ వాడొద్దంటూ ప్రపంచ అత్యంత ధనవంతుడు ట్వీట్.. కారణమేంటంటే..

వీఆర్వో వ్యవస్థ రద్దుపై కేసీఆర్ వెనక్కు తగ్గినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>