MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alludu-adhurs-releasef7c551c2-c280-4a5c-8b49-ef2f21f835bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alludu-adhurs-releasef7c551c2-c280-4a5c-8b49-ef2f21f835bb-415x250-IndiaHerald.jpgతాజాగా "అల్లుడు అదుర్స్" సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పాటలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై బజ్ క్రియేట్ అయ్యింది.alludu adhurs release;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;devi sri prasad;geetha;kranthi;kranti;nabha natesh;prasad;ram pothineni;santhosh;santosh srinivas;srinivas;makar sakranti;audi;tollywood;cinema;sangeetha;sankranthi;january;producer;jaggery;producer1;hero;success;yuva;santhossh jagarlapudi;adhurs;red;journey;chitramసంక్రాంతికి వస్తున్న "అల్లుడు" అందరినీ అలరిస్తాడా...?సంక్రాంతికి వస్తున్న "అల్లుడు" అందరినీ అలరిస్తాడా...?alludu adhurs release;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;devi sri prasad;geetha;kranthi;kranti;nabha natesh;prasad;ram pothineni;santhosh;santosh srinivas;srinivas;makar sakranti;audi;tollywood;cinema;sangeetha;sankranthi;january;producer;jaggery;producer1;hero;success;yuva;santhossh jagarlapudi;adhurs;red;journey;chitramMon, 11 Jan 2021 15:00:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పుడూ వైవిధ్య భరితమైన కథలని ఎన్నుకోవడంలో ముందుంటారు. కొడుకు కోసం ఉన్నదంతా పెట్టడానికి కూడా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు నిర్మాత బెల్లంకొండ సురేష్. శ్రీనివాస్ కుర్ర హీరో సినీ జర్నీ మొదలుపెట్టి ఐదేళ్ళు గడుస్తోంది. అల్లుడు శీను సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ చిత్రం మంచి హిట్ ను ఇచ్చింది. కానీ ఆ తర్వాత అరడజను సినిమాలు చేసిన శ్రీనివాస్ కు, ఒక్క సినిమా కూడా సాలిడ్ హిట్ ఇవ్వలేకపోయింది. కానీ ఖరీదైన సినిమాలు తీయడంలో పెట్టింది పేరు.

ఇప్పుడు తాజాగా "అల్లుడు అదుర్స్" సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పాటలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై బజ్ క్రియేట్ అయ్యింది.
హీరోగా సక్సెస్ కోసం చూస్తున్న శ్రీనివాస్ కు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు. శ్రీనివాస్ సరసన ఇద్దరు భామలు నభా నటేష్ - అను ఇమ్మానుయేల్ ఆడి పాడనున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. జనవరి 15న విడుదల అని ప్రకటించారు. మళ్లీ ప్రీ పోస్టుపోన్ చేసి జనవరి 14న విడుదల చేయనున్నారు మేకర్స్. సంక్రాంతి కానుకగా  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ యువ హీరో. హీరో రామ్ రెడ్ చిత్రానికి పోటీగా రెడీ అంటున్న అల్లుడు అదుర్స్ మూవీ ఎలాంటి ఫలితం దక్కించుకుంటుందో చూడాలి. అయితే అల్లుడు ... టైటిల్ సెంటిమెంట్ ఇక్కడ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి. ఎలాగైనా ఈ సినిమాతో విజయాన్ని సాధించి, మళ్ళీ విజయాల బాట పట్టాలని శ్రీనివాస్ అనుకుంటున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకులు బెల్లంకొండ అ వారసుడికి బ్రహ్మరధం పడుతారా లేదా తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.


మహేష్ బాబు సినిమాలో రేణుదేశాయ్..క్లారిటీ వచ్చేసింది..?

కోట్లు తీసుకుంటూ జ‌గ‌న్‌కు దెబ్బేస్తున్నారే... అయినా జ‌గ‌న్ వాళ్ల‌నే న‌మ్ముతున్నారా ?

ఆ ఒక్క సినిమా కోసం మోహన్ బాబు ఆస్తులన్నీ తాకట్టు పెట్టాడట!

టాలీవుడ్ హీరోపై కేసు నమోదు...!

సినిమాల వల్లే చనిపోయాడు.. నర్సింగ్ యాదవ్ భార్య సంచలనం !

టీడీపీ కొంప ముంచుతున్న సీనియర్లు

ఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>