MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-red-censorf6c86f98-2fbd-4b74-a4c5-f92dd1ad074a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-red-censorf6c86f98-2fbd-4b74-a4c5-f92dd1ad074a-415x250-IndiaHerald.jpgరామ్ న‌టించిన రెడ్ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. గ‌త ఆరు నెలల క్రింద‌టే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్ప‌టికే వాయిదా పడి ఎట్ట‌కేల‌కు సంక్రాంతి రేసులో నిలిచింది. సినిమా రిలీజ్‌పై మంచి అంచ‌నాలు ఉండ‌గానే.. ఇప్పుడు రెడ్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ ఊహించ‌ని విధంగా ఒక రోజు ముందుకు జ‌రిగింది. దీంతో ఒకే రోజు రెండు అంచ‌నాలు ఉన్న సినిమాలు రిలీజ్ అవుతుండ‌డంతో రెండు సినిమాల ఓపెనింగ్స్‌పై పెద్ద ప‌డేలా ఉంది. దీంతో రెడ్ సినిమా యూనిట్ షాక్‌కు గుర‌వుతోంది. ఆఖరి నిమిషాల్లో red;allu arjun;bellamkonda sai sreenivas;kranthi;kranti;ram pothineni;srinivas;makar sakranti;cinema;sankranthi;kollywood;jaggery;letter;arjun 1;mass;adhurs;krack;redరిలీజ్ ముందే రామ్ రెడ్‌కు ఇంత పెద్ద షాకా...!రిలీజ్ ముందే రామ్ రెడ్‌కు ఇంత పెద్ద షాకా...!red;allu arjun;bellamkonda sai sreenivas;kranthi;kranti;ram pothineni;srinivas;makar sakranti;cinema;sankranthi;kollywood;jaggery;letter;arjun 1;mass;adhurs;krack;redMon, 11 Jan 2021 13:46:17 GMTఈ సంక్రాంతికి సినిమాలు బ‌రిలో నిలిచాయి. ఇప్ప‌టికే మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ న‌టించిన క్రాక్ సినిమా రిలీజ్ అయ్యింది. సంక్రాంతికి ప‌క్కా మాస్ హిట్‌గా నిలిచింది. ర‌వితేజ‌కు చాలా రోజుల త‌ర్వాత మంచి హిట్ సినిమా ప‌డింద‌న్న టాక్ వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు సంక్రాంతి రేసులో కోలీవుడ్ ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్‌, రెడ్, అల్లుడు అదుర్స్ మిగిలాయి. ఒక్కోటీ ఒక్కో డేట్ పంచుకున్నాయి. 13న మాస్ట‌ర్‌, 14న రెడ్, 15న అల్లుడు అదుర్స్ వ‌స్తున్నాయి. ఈ మూడు సినిమాల డేట్లు ఎప్పుడో ఎనౌన్స్ అయ్యాయి.

ఇక ఇస్మార్ట్ శంక‌ర్ లాంటి ఊర‌మాస్ హిట్ త‌ర్వాత రామ్ న‌టించిన రెడ్ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. గ‌త ఆరు నెలల క్రింద‌టే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్ప‌టికే వాయిదా పడి ఎట్ట‌కేల‌కు సంక్రాంతి రేసులో నిలిచింది. సినిమా రిలీజ్‌పై మంచి అంచ‌నాలు ఉండ‌గానే.. ఇప్పుడు రెడ్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ ఊహించ‌ని విధంగా ఒక రోజు ముందుకు జ‌రిగింది. దీంతో ఒకే రోజు రెండు అంచ‌నాలు ఉన్న సినిమాలు రిలీజ్ అవుతుండ‌డంతో రెండు సినిమాల ఓపెనింగ్స్‌పై పెద్ద ప‌డేలా ఉంది.

దీంతో రెడ్ సినిమా యూనిట్ షాక్‌కు గుర‌వుతోంది. ఆఖరి నిమిషాల్లో నిర్ణ‌యం తీసుకోవ‌డం ఏమిట‌ని రెడ్ టీమ్ వాదిస్తోంది. ప్రొడ్యూస‌ర్ గిల్డ్ నిర్ణ‌యాల మేర‌కు ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు పోటీ ప‌డ‌డానికి లేదు. ఇక సంక్రాంతి లాంటి పండ‌గ సీజ‌న్లో ఈ పోటీ ఉంటే రెండు సినిమాలు తొలి రోజు ఓపెనింగ్స్ న‌ష్ట‌పోక త‌ప్ప‌దు. అంతెందుకు గ‌త యేడాది రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యే పోటీని ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఎన్నో ఇబ్బందులు ప‌డి ఒక రోజు తేడాలో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశారు.

మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు, అల్లు అర్జున్ స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలు రెండూ పోటీకి పోయి ఒకే రోజు రిలీజ్ అవ్వాల‌నుకున్నా చివ‌ర‌కు పెద్ద‌లు మ‌ధ్యేమార్గంగా ఒక రోజు తేడాలో రిలీజ్ అయ్యేలా ఒప్పించారు. మ‌రి ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఏం జ‌రుగుతుందో ?  చూడాలి. 


మాధవన్ రాంగ్ స్టెప్ తీసుకున్నాడా...?

టాలీవుడ్ హీరోపై కేసు నమోదు...!

సినిమాల వల్లే చనిపోయాడు.. నర్సింగ్ యాదవ్ భార్య సంచలనం !

టీడీపీ కొంప ముంచుతున్న సీనియర్లు

ఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీ

అఖిల ప్రియకు మరో షాక్.... కోర్ట్ కీలక నిర్ణయం....!?

కేజిఎఫ్ సినిమా RRR కి సవాల్ విసురుతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>