MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/upasanaab2a72e8-02e1-47af-909b-76426ae97b8d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/upasanaab2a72e8-02e1-47af-909b-76426ae97b8d-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో తను చేసే పనులతో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది మెగా కోడలు. తన పర్సనల్ లైఫ్‌పై ఎన్నో కామెంట్స్ చేసినా కూడా మౌనంగానే భరించింది ఉపాసన. అంతేకాదు రామ్ చరణ్ భార్యగా ఈమెపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. upasana;chiranjeevi;ram charan teja;kajal aggarwal;prema;ram pothineni;upasana;love;husband;wife;gabbar singhగుర్రపుస్వారీలో భర్తతో పోటీపడనున్న ఉపాసన..!?గుర్రపుస్వారీలో భర్తతో పోటీపడనున్న ఉపాసన..!?upasana;chiranjeevi;ram charan teja;kajal aggarwal;prema;ram pothineni;upasana;love;husband;wife;gabbar singhMon, 11 Jan 2021 10:00:00 GMTరామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో తను చేసే పనులతో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది మెగా కోడలు. తన పర్సనల్ లైఫ్‌పై ఎన్నో కామెంట్స్ చేసినా కూడా మౌనంగానే భరించింది ఉపాసన. అంతేకాదు రామ్ చరణ్ భార్యగా ఈమెపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. అయితే అన్నింటినీ నవ్వుతూనే తీసుకుంది ఉపాసన. తనకంటే భర్త అందంగా ఉన్నాడంటే.. తనకు చాలా హ్యాపీగానే ఉంటుంది కదా.. అందులో బాధ పడాల్సిందేం లేదు అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన.

తెలుగు ఇండస్ట్రీలో గుర్రపుస్వారీ చేయాలంటే మెగా హీరోలు ముందుంటారు. చిరంజీవి ఇప్పటికీ గుర్రాలను అద్భుతంగా హ్యాండిల్ చేస్తాడు. గబ్బర్ సింగ్ లాంటి సినిమాలలో ఈయన గుర్రపుస్వారీ విన్యాసాలను ప్రేక్షకులు చూసారు. ఆ తర్వాత లేటెస్ట్ ట్రెండ్ రామ్ చరణ్ కూడా గుర్రాలను బాగా హ్యాండిల్ చేస్తాడు. ఇంకా చెప్పాలంటే చిరంజీవి కంటే గుర్రాలను కంట్రోల్ చేయడంలో రామ్ చరణ్ ఎక్స్ పర్ట్. ఇప్పుడు ఉపాసన కూడా ఇదే చేస్తుంది. ఈమె కూడా తన గుర్రపుస్వారీ విన్యాసాన్ని చూపిస్తుంది.

ఇక అప్పట్లో గుర్రాలకు సంబంధించిన కంపెనీని కూడా మొదలు పెట్టాడు చిరంజీవి. ప్రస్తుతం ఈయన దగ్గర కొన్ని గుర్రాలు ఉన్నాయి. అందులో తనకు యిష్టమైన గుర్రం కాజల్. మగధీరలో కూడా చరణ్ తో ఉన్నది సొంత గుర్రమే. ఇప్పుడు ఆయన భార్య ఉపాసన కూడా గుర్రాలతో దోస్తానా చేస్తుంది. తాజాగా ఈమె గుర్రపుస్వారీ చేస్తూ దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తన ప్రేమ, నమ్మకం, గౌరవం అన్నీ ఈ లవ్లీతోనే అంటూ పోస్ట్ పెట్టింది ఉపాసన. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గుర్రాలను ఉపాసన కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఈ విషయంలో భర్తకు తగ్గ భార్య అనిపిస్తుంది ఈ మెగా కోడలు.




పాపం అఖిల‌... టీడీపీలో ఒకే ఒక్క‌డు స‌పోర్ట్‌...!

భార్య చెప్పిన ఆ మాటతో.. కోమాలో నుంచి టక్కున లేచి కూర్చున్న భర్త

జగన్ పీకే మళ్ళీ కలిశారంటే...?

బండి దెబ్బ... కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ ఉద్యోగులకు భారీ ప్యాకేజీ!

తిరుపతిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ..!!

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>