PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ విషయంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కొన్ని విషయాలను భారతీయ జనతా పార్టీ నేతలు సీరియస్గా తీసుకున్నారు. ప్రధానంగా హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ స్పందించిన తీరు పై బీజేపీ నేతలలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అయితే త్వరలోనే రాష్ట్రానికి సంఘపరివార్ నేతలు కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ రామతీర్థం ప్రాంతానికి వచ్చే అవకాశys jagan;editor mohan;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;mp;telugu;police;chief minister;local language;ycp;rama tirtha;partyజగన్ కు షాక్... రాష్ట్రానికి మోహన్ భగవత్జగన్ కు షాక్... రాష్ట్రానికి మోహన్ భగవత్ys jagan;editor mohan;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;mp;telugu;police;chief minister;local language;ycp;rama tirtha;partyMon, 11 Jan 2021 10:19:46 GMTఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ విషయంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కొన్ని విషయాలను భారతీయ జనతా పార్టీ నేతలు సీరియస్గా తీసుకున్నారు. ప్రధానంగా హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ స్పందించిన తీరు పై బీజేపీ నేతలలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అయితే త్వరలోనే రాష్ట్రానికి సంఘపరివార్ నేతలు కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ రామతీర్థం ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ సహా హిందూ సంఘాలు కూడా చాలా సీరియస్గా తీసుకున్నాయి. అంతేకాకుండా విశ్వహిందూ పరిషత్ నేత కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. బిజెపి అగ్ర నేతలు కూడా పర్యటన చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసే విషయంలో చాలా వరకు కూడా వివాదాస్పదం వ్యవహరిస్తుందని అంటున్నారు.

ఇంత ఘటన జరిగినా సరే జాతీయ దర్యాప్తు సంస్థలకు విచారణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్థానిక పోలీసులతో విచారణ చేయించడం అంతేకాకుండా సీఐడీ అధికారుల విచారణ చేయించడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో కొన్ని కొన్ని ఘటనలు చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంది. కానీ వైసిపి మాత్రం వివాదాస్పదం వ్యవహరిస్తుంది. ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి సాక్ష్యాలను చెరిపేశారు అనే ఆరోపణలను బిజెపి నేతలు కూడా చేయడం గమనార్హం. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆయనను టార్గెట్ చేస్తూ ఇదే ఆరోపణలు చేశారు. దీన్ని బిజెపి చాలా సీరియస్గా తీసుకుందని అంటున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఇబ్బంది పెట్టడానికి హిందూ సంఘాలు కాస్త సీరియస్గానే ఫోకస్ పెట్టాయి.


చెన్నైలో దారుణం... స‌బ‌ర్బ‌న్ రైలులో మ‌హిళ‌పై సామూహిక‌ అత్యాచారం

భార్య చెప్పిన ఆ మాటతో.. కోమాలో నుంచి టక్కున లేచి కూర్చున్న భర్త

జగన్ పీకే మళ్ళీ కలిశారంటే...?

బండి దెబ్బ... కేసీఆర్ సంచలన నిర్ణయం

ఆ ఇండియన్ లేడీసు.. అదరగొట్టారు.. ప్రపంచ రికార్డు సృష్టించారు..!

గవర్నర్ కు వ్యతిరేకంగా సీఎం దీక్ష

తెలంగాణ ఉద్యోగులకు భారీ ప్యాకేజీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>