Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/rashmika-herione-bollywood-crush-bb5782e8-8ede-4df4-8128-fe74bcaab065-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/rashmika-herione-bollywood-crush-bb5782e8-8ede-4df4-8128-fe74bcaab065-415x250-IndiaHerald.jpgశాండల్‌వుడ్ సోయగం రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, క‌న్న‌డ‌లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె 2016 లో" కిరిక్ పార్టి" అనే కన్నడ చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. 2008 లో " ఛలో " సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైన రష్మిక ఆ సినిమా విజయవంతం కావడంతో తిరిగి వెనక్కి చూసుకోలేదు. ఆమె చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకి కలెక్షన్ల వర్షం కురిపించాయి. వరుస విజయాలతో ఆమె స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది.rashmika herione, bollywood,crush,;beauty;amitabh bachchan;siddharth;bhama;rashmika mandanna;varsha;india;bollywood;tollywood;cinema;telugu;tamil;chalo;kannada;hero;heroine;josh;crush;chitramపాన్‌ ఇండియా హీరోయిన్ గా రష్మిక...పాన్‌ ఇండియా హీరోయిన్ గా రష్మిక...rashmika herione, bollywood,crush,;beauty;amitabh bachchan;siddharth;bhama;rashmika mandanna;varsha;india;bollywood;tollywood;cinema;telugu;tamil;chalo;kannada;hero;heroine;josh;crush;chitramMon, 11 Jan 2021 01:00:00 GMTరష్మిక మందన్న  ప్రస్తుతం తెలుగు, క‌న్న‌డ‌లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె 2016 లో" కిరిక్ పార్టి" అనే కన్నడ  చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. 2008 లో " ఛలో " సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా  పరిచయమైన  రష్మిక  ఆ సినిమా విజయవంతం కావడంతో తిరిగి వెనక్కి చూసుకోలేదు. ఆమె చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకి కలెక్షన్ల వర్షం కురిపించాయి. వరుస విజయాలతో ఆమె స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది.

  ఫుల్ జోష్ మీదున్న ఈ భామ తెలుగులో   వరుసగా సినిమాలకు పచ్చజెండా ఊపుతోంది. ప్రస్తుతం రష్మిక సుకుమార్‌ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న 'పుష్ప' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'ఆడాళ్లు మీకు జోహార్లు' చిత్రంలో శర్వానంద్‌తో జోడీ కడుతున్నారు.కార్తీ హీరోగా నటిస్తున్న ‘సుల్తాన్‌’ లో ఈ అమ్మడు నటించింది. రష్మిక కు తమిళంలో మొదటి సినిమా.

అయితే ఇటీవల సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్న రష్మిక మందనపై ప్రస్తుతం బాలీవుడ్ దర్శకనిర్మాతల చూపు పడింది. దీంతో ఆమెకు అప్పుడే బాలీవుడ్ తలుపులు తెరుచుకున్నాయి. తాజాగా ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "మిషన్ మజ్ను" లో హీరోయిన్‌గా రష్మికను ఎంపిక చేశారు. ఆ సినిమా చిత్రీకరణ శుక్రవారమే మొదలైంది.

 కథానాయకుడితో కలిసి బైక్‌పై దూసుకెళుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేశాయి. దీంతో పాటు బిగ్బీ అమితాబ్ కుమార్తెగా ఓ చిత్రం చేయనుంది . టాలీవుడ్ బాలీవుడ్ నిర్మాతలకు రష్మిక లక్కీ బ్యూటీ అయిపోయింది.  ప్రస్తుతం రష్మిక సినిమా కు రెండు కోట్ల వరకు పారితోషకం తీసుకున్నారని  అని ప్రచారం జరుగుతోంది.
                                                                                                                                                                                                                       


స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..

దేశంలో వాట్సాప్, పేస్‌బుక్ బ్యాన్?.. కేంద్రం షాకిస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>