PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kcrc930977c-2eeb-4666-bddc-3dd706e9a4fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kcrc930977c-2eeb-4666-bddc-3dd706e9a4fb-415x250-IndiaHerald.jpgతెలంగాణ పర్యటనకు బిజెపి జాతీయ అధ్యక్షుడు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎవరికీ బీజేపీ కండువా కప్పే అవకాశం ఉంది ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ఇప్పుడు కొంతమంది నేతలు మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతల మీద ఖచ్చితంగా బిజెపి నేతలు సీరియస్ గా వ్యవహరిస్తున్నారని వారి మీద ముందు నుంచి ఫోకస్ పెట్టారని... వారు కచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ kcr;kcr;bhavana;bharatiya janata party;warangal;telangana;district;government;cabinet;dookudu;partyఇద్దరు ఎమ్మెల్యేలకు బిజెపి గాలం... కేసీఆర్ కు షాక్ తప్పదుఇద్దరు ఎమ్మెల్యేలకు బిజెపి గాలం... కేసీఆర్ కు షాక్ తప్పదుkcr;kcr;bhavana;bharatiya janata party;warangal;telangana;district;government;cabinet;dookudu;partyMon, 11 Jan 2021 18:30:00 GMTతెలంగాణ పర్యటనకు బిజెపి జాతీయ అధ్యక్షుడు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎవరికీ బీజేపీ కండువా కప్పే అవకాశం ఉంది ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ఇప్పుడు కొంతమంది నేతలు మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతల మీద ఖచ్చితంగా బిజెపి నేతలు సీరియస్ గా వ్యవహరిస్తున్నారని వారి మీద ముందు నుంచి ఫోకస్ పెట్టారని... వారు కచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న కొంతమంది నేతలను తమ వైపు తిప్పుకోవడానికి కొన్ని ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు ప్రభుత్వంలో కేబినెట్ హోదా పదవి ఇస్తామని ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆఫర్లు కూడా ఇచ్చారట. వరంగల్ జిల్లా మీద మంచి పట్టు ఉన్న ఇద్దరు నేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వస్తే కచ్చితంగా ఆ పార్టీ బలపడే అవకాశాలు ఉంటాయి.

టిఆర్ఎస్ పార్టీ ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి అని టిఆర్ఎస్ పార్టీ నేతలే అంటున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ మీద ఇద్దరు ఎమ్మెల్యేలు సీరియస్గా ఉన్నారు అని ఎప్పటినుంచో పార్టీలో ఉన్న సరే ఉద్యమ నేతలుగా గుర్తింపు తెచ్చుకున్న సరే తమకు పదవులు ఇవ్వడం లేదనే భావన వ్యక్తమవుతోంది. అందుకే ఇప్పుడు వారు పార్టీ మారతారని అంటున్నారు. మరి వాళ్ళు ఉంటారా వెళ్తారా అనేది త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కొంతమంది విషయంలో దూకుడుగా వెళ్లకుండా ఆలోచనా విధానంతో వెళితే బాగుంటుంది అనే భావన కూడా ఉంది.


జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!

రిటైర్ అయిన తరువాత నిమ్మగడ్డ చేసే పని ఇదే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ఆ వ్యాక్సిన్ కొనేందుకు కేంద్రం ప్రయత్నాలు.. ఒక్కో డోసు ఎంతంటే?

నితీశ్ కుమార్ ఒక బ్లాక్ మెయిలర్! తేజస్వి యాదవ్ సంచలన కామెంట్లు

మన తెలుగమ్మాయి.. అమెరికా అధ్యక్షుడికే షాకిచ్చింది

పంచాయతీ ఎన్నికలపై కోర్టు సంచలన తీర్పు

ప్రధాని మోడీతో కేసీఆర్ చర్చ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>