PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/nimmagadda-election-commissioner-bjp-somu-jagan6001ffeb-f8cc-4855-b04f-57b740ae7528-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/nimmagadda-election-commissioner-bjp-somu-jagan6001ffeb-f8cc-4855-b04f-57b740ae7528-415x250-IndiaHerald.jpgఆంధరప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకటరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగులు గత తొమ్మిది నెలలుగా కరోనా నియంత్రణ కోసం కష్టపడ్డారు అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో వందల మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. వేలాది మంది కరోనా బారిన పడ్డారు. అయినా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యోగులు కరోనా పై పోరాడుతున్నారు అని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితులలో కరోనాను అరికట్టడానికి కేంద్రం ప్రభుత్వం వ్యాక్సిన్ తీసుకొచ్చింది అని అన్నారు. ఈ వ్యాక్సిన్ నnimagadda;government;panchayati;october;central governmentనిమ్మగడ్డ గారు... సమస్యే లేదునిమ్మగడ్డ గారు... సమస్యే లేదుnimagadda;government;panchayati;october;central governmentMon, 11 Jan 2021 16:15:00 GMTగవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకటరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.  ఉద్యోగులు గత తొమ్మిది నెలలుగా కరోనా నియంత్రణ కోసం కష్టపడ్డారు అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో వందల మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.  వేలాది మంది కరోనా బారిన పడ్డారు. అయినా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యోగులు కరోనా పై పోరాడుతున్నారు అని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితులలో కరోనాను అరికట్టడానికి కేంద్రం ప్రభుత్వం వ్యాక్సిన్ తీసుకొచ్చింది అని అన్నారు.

ఈ వ్యాక్సిన్ ను మొదట ఉద్యోగులకు ఇస్తామని శుభవార్త చెప్పింది అని ఆయన వెల్లడించారు.  ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెల 16. నుంచి మొదలవుతుంది అని అన్నారు.  ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో మొదట ఒక వ్యాక్సిన్ ఇచ్చిన నెల తర్వాత మరలా రెండో వ్యాక్సిన్ ఇస్తారు అని అన్నారు. ఉద్యోగులకు   వ్యాక్సి నేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 2 నెలల సమయం పడుతుంది అని ఆయన తెలిపారు. అంతవరకు ఎన్నికలు వాయిదా వేయాలని ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాము అని ఆయన వ్యాఖ్యానించారు.

ఉద్యోగులలో ఎక్కువ మంది 50 సంవత్సరాలు పైబడిన వారే అని ఆయన వ్యాఖ్యానించారు. 50 సంవత్సరాలు పైబడిన వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది  ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు వాయిదా వేయాలి అని ఆయన కోరారు. గతంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నపుడు ఎన్నికలు పెట్టడానికి ఎన్నికల కమీషన్ ఆసక్తి చూపలేదు అని,  గ్రామ పంచాయతీ పాలక మండలి ల కాల పరిమితి ఆగస్టు, 2018 లో ముగిసింది అని పేర్కొన్నారు. కాలపరిమితి లోపల ఎన్నికలు పెట్టడంలో గానీ, రాజ్యాంగ బద్ధ విధి నిర్వహణలో ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నడూ చిత్తశుద్ధి చూపలేదని విమర్శించారు.  అక్టోబర్ 23, 2018 న మూడు నెలల లోపు ఎన్నికలు నిర్వహించండి అని వ హైకోర్టు WP no 32346/2018 లో ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.


లక్ష మంది జనాభా గల ఆ ద్వీప దేశాన్ని కూడా వదలని కరోనా....

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>