Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rakul3f21ab73-118b-4ab6-bc26-c634b214e197-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rakul3f21ab73-118b-4ab6-bc26-c634b214e197-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో పోటీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అడుగడుగునా పోటీని తట్టుకుని నిలబడిన వాళ్లే మనగలుగుతారు.. ప్రత్యేక గుర్తింపుతో వెలుగొందుతారు. అలా కాకుండా ఫెయిల్యూర్స్ పలకరించాయంటే చాలు ఇక ఆ నటీనటులు సినీ పరిశ్రమకు గుడ్ బాయ్ చెప్పేయడం పక్కా.. అయితే వన్స్ ఏ నటీనటులైకైనా ఫెయిల్యూర్ ఎదురైతే చాలు వాళ్లను కిందేసి మిగతావారు పైకెక్కడం చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటుంది. అందుకే అంటారు.. సినీ ఇండస్ట్రీలో ఎంత ఆచీతూచీగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంత ముందుకు వెళ్లగలుగుతామని. అందుకే rakul;manu;rakul preet singh;ranina;tara;cinema;heroine;success;punjabiఅలాంటి విషయాలను నేను పట్టించుకోను: రకుల్అలాంటి విషయాలను నేను పట్టించుకోను: రకుల్rakul;manu;rakul preet singh;ranina;tara;cinema;heroine;success;punjabiMon, 11 Jan 2021 10:00:00 GMT
 ఎంత స్టార్ హీరోయిన్ అయినా సరే వన్స్ ఒక్క ప్లాప్ వచ్చిందంటే చాలు ఆమె స్థాయి పడిపోయినట్టే భావిస్తారు. ఆమె స్థానంలో మరో కథానాయిక చేరడం ఈజీగా జరిగిపోతూ ఉంటుంది. కాగా ఇండస్ట్రీలో హీరోలకున్నంత క్రేజ్ హీరోయిన్లకు లేదనేది వాస్తవం. అందుకే ఈ ముద్దుగుమ్మలకు ఒకటి రెండు సార్లు ప్లాప్ లు పలకరిస్తే ఇక ఆమెను పక్కన పెట్టేస్తుంటారు. ఫెయిల్యూర్స్ ఎదురైనా తట్టుకుని నిలబడే కథానాయికలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. కొందరు హీరోయిన్లు వచ్చిన మొదట్లోనే ఫెయిల్యూర్స్ కారణంగా తమ సినీ జీవితానికి పుల్ స్టాప్ పెట్టేసారు. మరికొందరు ఎప్పుడు అవకాశం వస్తుందా అంటూ.. చిన్న పాత్రైనా చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.

ఇకపోతే ఫెయిల్యూర్స్ ను తట్టుకుని నిలబడిన వారి గురించి ప్రస్తావించినట్టైతే.. తాజాగా పంజాబీ చిన్నది రకుల్ సినీ ఇండస్ట్రీలో తనకు పోటీ ఎవరు అనే విషయం పై స్పందించిందింది. తనకు ఇలాంటి విషయాలపై నమ్మకం లేదని రకుల్ చెప్పింది. తన సినిమా హిట్టవ్వడమే నా గెలుపుగా భావిస్తానని రకుల్ తెలిపింది. నేను భ్రమల్లో మాత్రం అస్సలు ఉండనను వాస్తవాలకు దగ్గరగా ఉండటానికి ట్రై చేస్తానన్నారు. సినిమాలు ఫెయిల్ అయినా సక్సెస్ అయినా రెండింటిని ఒకే లాగ తీసుకుంటాను. :ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మళ్లీ అది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటాను. అంతేకాని సక్సెస్ వచ్చిందని నేను ఎప్పుడు పొంగిపోలేదు. అలాగే ఫెయిల్యూర్ వచ్చిందని కూడా క్రుంగి పోలేదు. అందుకే నాకంటూ ఇండస్ట్రీలో ఎవరూ పోటీలేరు. నేనువరికీ పోటీ కాదు. కేవలం నాకు నేనే పోటీగా భావిస్తాను అంటూ రకుల్ సమాధానమిచ్చింది. ఇతరులతో పోల్చుకుంటూ ముందుకు వెళ్లడం మనుషులు చేసే పిచ్చి పనంటూ.. దాని వలన మానసికంగా క్రుంగిపోవడం తప్ప విజాయాన్ని అందుకోలేమంటూ రకుల్ ప్రీత్ సింగ్ తన అభిప్రాయాన్ని వెళ్లడించింది.


పాపం అఖిల‌... టీడీపీలో ఒకే ఒక్క‌డు స‌పోర్ట్‌...!

భార్య చెప్పిన ఆ మాటతో.. కోమాలో నుంచి టక్కున లేచి కూర్చున్న భర్త

జగన్ పీకే మళ్ళీ కలిశారంటే...?

బండి దెబ్బ... కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ ఉద్యోగులకు భారీ ప్యాకేజీ!

తిరుపతిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ..!!

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>