Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-pm-narendra-modi-most-populer-leader-in-world3a90eb80-e0e0-499d-bd39-d6b926b516f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-pm-narendra-modi-most-populer-leader-in-world3a90eb80-e0e0-499d-bd39-d6b926b516f2-415x250-IndiaHerald.jpgభారత్-చైనా సరిహద్దు లో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చింది చైనా. ఈ క్రమంలోనే నిషేధిత ప్రాంతం లోకి వచ్చి గుడారాలు ఏర్పాటు చేసుకుని భారత భూభాగం పై ఆధిపత్యం సాధించాలని అనుకున్నది. ఈ క్రమంలోనే ఎన్నో రోజుల పాటు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి భారత ఆర్మీ పై ఆధిపత్యం సాధించాలని అనుకున్నా చైనా కు అడుగడుగునా భారీ షాక్ లు ఇస్తూ వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు చైనాకు క్రమక్రమంగా షాక్ ఇస్తున్నాయి అనే విషయం తెలిసిందే. భారత్ చైనా సరిహద్దు లో ఎందుకు ఉద్రిక్modi;india;army;international;marchచైనా లోటు తీరుస్తున్న భారత్.. ఏం చేసిందో తెలుసా..?చైనా లోటు తీరుస్తున్న భారత్.. ఏం చేసిందో తెలుసా..?modi;india;army;international;marchSun, 10 Jan 2021 02:00:00 GMTఆర్మీ పై ఆధిపత్యం సాధించాలని అనుకున్నా చైనా కు  అడుగడుగునా భారీ షాక్ లు ఇస్తూ వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు చైనాకు క్రమక్రమంగా షాక్ ఇస్తున్నాయి అనే విషయం తెలిసిందే.


 భారత్ చైనా సరిహద్దు లో ఎందుకు ఉద్రిక్త పరిస్థితులు సృష్టించామా  అనే రేంజ్ లో ప్రస్తుతం భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది .  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దౌత్యపరమైన సంబంధాలు ఎంతగానో మెరుగు పరుచుకుంటూ వాణిజ్యపరంగా ఎంతగానో దూసుకుపోతుంది భారత్. ఇక చైనా ఉద్రిక్తతల పుణ్యమా అని అటు స్వయంసమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం చైనాపై అంతర్జాతీయ సమాజం మొత్తం తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో దీని క్యాష్ చేసుకుంటుంది భారత్.


 చైనా కు ప్రత్యామ్నాయంగా మారిపోతుంది.  ప్రపంచ దేశాలకు చైనా లోటు  తీర్చేందుకు ముందడుగు వేస్తుంది భారత్. ఇప్పటికే చైనా నుంచి దిగుమతి లు  తగ్గించుకుని ఎగుమతులను పెంచిన భారత్ అదే సమయంలో అంతర్జాతీయ సమాజం కూడా చైనా నుంచి దిగుమతి తగ్గించుకొని ఇక భారత్ నుంచి ఎగుమతి చేసుకునే విధంగా ప్లాన్ చేసింది. లక్షా యాభై వేల కోట్ల విలువ చేసే వివిధ రసాయనాలలో 80 శాతం పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి  ప్రపంచ దేశాలు.. ఈ క్రమంలోనే చైనా కు ప్రత్యామ్నాయంగా మారాలనుకున్న  భారత్ 85 రకాల రసాయనాలను భారత్లోనే  తయారు చేసేందుకు సిద్ధమైంది. దీని కోసం 25 వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.


పవన్‌కు ఊహించని సపోర్ట్...కానీ జగన్‌తో కష్టమే...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>